ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత్ ‘ఏ’ జట్టు రెండో అనధికారిక టెస్టులో అదరగొట్టింది. ఇంగ్లండ్ లయన్స్‌తో జరుగుతున్న మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 21 పరుగుల కీలక ఆధిక్యం దక్కించుకున్న భారత్.. రెండో ఇన్నింగ్స్‌ల
India A vs England Lions : రెండో అనధికార టెస్టులో భారత ఆటగాళ్లు పరుగుల వరద పారిస్తున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో కదం తొక్కిన కేఎల్ రాహుల్.. రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ శతకంతో రాణించాడు. కెప్టెన్ అభిమన్యు ఈ�
IND A vs England Lions : రెండో అనధికారిక టెస్టులో కేఎల్ రాహుల్(116) సూపర్ సెంచరీని భారత ఏ జట్టు సొమ్ము చేసుకోలేకపోయింది. గత మ్యాచ్‌లో చెలరేగి ఆడిన మిడిలార్డర్ వైఫల్యంతో తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ అవకాశాన�
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు సన్నాహకంగా భారత ‘ఏ’ జట్టు మరో ప్రాక్టీస్ మ్యా చ్‌కు సిద్ధమైంది. శుక్రవారం నుంచి ఇంగ్లండ్ లయన్స్ టీమ్‌తో భారత ద్వితీయ శ్రేణి జట్టు నాలుగు రోజుల మ్యాచ్ ఆడనుంది.
వచ్చే ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించబోయే టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా తరఫున ఆడటమే తన లక్ష్యమని స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అన్నాడు. ఆస్ట్రేలియా వేదికగా 2022లో ముగిసిన టీ20 వరల్డ్‌కప్ సెమీస
IPL 2025 : వాంఖడేలో ఢిల్లీ క్యాపిటల్స్ కష్టాల్లో పడింది. ఛేదనలో దూకుడగా ఆడే క్రమంలో మూడు కీలక వికెట్లు కోల్పోయింది. అయినా సరే ఆల్‌రౌండర్ విప్రజ్ నిగమ్(20 నాటౌట్) ఒత్తిడికి లోనవ్వకుండా ఆడున్నాడు.
ఐపీఎల్-18లో మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ దుమ్మురేపింది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 10 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించి ఈ సీజన్లో ప్లేఆఫ్స్ చేరిన తొలి జట్టుగా నిలిచింది
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌పై అదిరే విజయం తో తొలి బెర్తును కైవసం చేసుకుంది. విధ్వంసక బ్యాటింగ్‌తో అలరిస్తున్న సాయి సుద�