ప్రతిరోజూ చేస్తున్న పనులను ఫోటోలతో సహా పంపించాలని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని జడ్పీ సీఈవో అప్పారావు అన్నారు. ఎంపీడీవో కార్యాలయాన్ని ఆదివారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు
ఏసూక్రీస్తు అందరికీ ప్రభువని దైవజనులు, ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. క్రిస్మస్ సందర్భంగా మండలంలోని అన్ని చర్చీల్లోనూ ఆదివారం వేడుకలు జరిగాయి. ఆయా ఉత్సవాల్లో వారు మాట్లాడుతూ.. మానవతా విలువలు ప్రేమ, సహ�
‘అందరినీ ప్రేమించాలి, శాంతిమార్గంలో నడవాలి, పేవాభావంతో మెలగాలి’ అనే క్రీస్తు బోధనలు సర్వమానవాళికీ ఆచరణీయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఖమ్�
ఖమ్మం నగరానికి చెందిన ఓ బాలిక నేషనల్ లెవల్ డ్యాన్స్ ఫెస్టివల్లో సత్తా చాటింది. బహమతులూ గెలుచుకుంది. ఆ బాలికే.. మమత డెంటల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీ.వెంకటేశ్వరరావు కుమార్తె మాన్వి. తెలంగాణ ప్ర�
నడుచుకుంటూ వెళ్తున్న వారిని వెనుక నుంచి వచ్చిన యాష్ ట్యాంకర్ ఢీకొంది. ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. లక్ష్మీదేవిపల్లిలో కర్మకాండలకు గిరిప్రసాద్ కాలనీకి చెందిన కుంజా మల్లయ్య, గుమ్మడి న�
రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన చిన్నారి సహా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని భాగ్యనగర్ తండా గ్రా మానికి చెందిన వాంకుడోత్ కుమార్, ఆదివారం లచ్చగూ డెం నుంచి బైక్ మీద ఇల్లెందు కు వస్తున్
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జవాన్‌ను మావోయిస్టులు హత్య చేశారు. బీజాపూర్ జిల్లా మిర్తూర్ గ్రామానికి చెందిన ఆసరామ్ కడ్తి.. రాజ్‌నందగావ్ జిల్లా డీఆర్జీలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నా
యాదవుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నదని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మణుగూరు మండల యాదవ సంఘం వన భోజన మహోత్సవం, ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది
విద్యా వ్యవస్థ పటిష్టత కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు - మన బడి’ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. అందులో భాగంగా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని సూచించ�
ప్రభుత్వ విద్యను పటిష్టం చేయడంతోపాటు విద్యార్థుల్లో సామర్థ్యాల పెంపునకు తొలిమెట్టు కార్యక్రమానికి విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఎఫ్ఎల్ఎన్ (ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ) స్వల్పకా