రామాయంపేట పురపాలిక పరిధిలోని కోమటిపల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులకు సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని రామాయంపేట తహసీల్దార్ రజినీకుమారి పేర్కొన్నారు.
నిర్మల్ ఎస్పీగా జానకీ షర్మిల బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోనే జిల్లాలో శాంతిభద్రతలు పరిరక్షిస్తూ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సమస్యాత్మక ప్రాంతంగా పేరున్న జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు, నిర్మల్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ కేజీబీవీలో ఇద్దరు విద్యార్థినులకు ఎలుకలు కరువగా.. ఈ విషయాన్ని బయటకు చెప్పొద్దని అధికారులు హె చ్చరించిన ఘటన గురువారం ఆలస్యంగా వె లుగులోకి వచ్చింది.
సమగ్రశిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మెతో విద్యాబోధన ముందుకు సాగక పోవడంతో విద్యార్థినులు శనివారం రోడ్డెక్కారు. మా చదవులు ఆగిపోయాయి.. మా ఉపాధ్యాయులు మాకు కావాలంటూ గాంధారి, బిచ్కుం ద మండలాల్లోని కేజీబీవీ విద్�
కొత్తగా వచ్చిన సిబ్బందిని వెనక్కి పంపించాలంటూ దోమకొండ మండలంలోని కస్తుర్బాగాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో విద్యార్థినులు శుక్రవారం ఆందోళనకు దిగారు. బీబీపేట కేజీబీవీ నుంచి స్పెషల్ ఆఫీసర్, మరో ముగ్
KGBV students | ముత్తారం కేజీబీవీలో అస్వస్థతకు గురైన విద్యార్థుల్లో( KGBV students) ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. రేవతి, సునీత, రక్షితలను హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌కు తరలించినట్లు అధికారులు తెలిపా�
Putta Madhukar | అధికారంలోకి రాగానే మంథని ఎమ్మెల్యే అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు. ముత్తారం మండలంలోని కస్తూర్బా పాఠశాలల్లో విద్యార్థులు అస్వస్థతకు గురైతే పూర్తి వివరాలు తెలుసుకోకుండా మాట్లాడిన తీరే ఇందుకు న
Sridhar Babu | కేజీబీవీలో(KGBV Student) అస్వస్థతకు గురైన బాలికలు పూర్తిస్థాయిలో కోలుకునే వరకు మెరుగైన వైద్య చికిత్స అందిస్తామని మంత్రి డి.శ్రీధర్ బాబు(Sridhar Babu) తెలిపారు. పెద్దపల్లి జిల్లా దవాఖానలో అస్వస్థతకు గురై చికిత్స ప�
Harish Rao | ప్రభుత్వ పట్టింపులేని తనం, అధికారుల నిర్లక్ష్యం.. గురుకుల విద్యార్థులకు శాపమవుతున్నది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. పురుగుల అన్నం, కారం మెతుకులు తినలేక చిన్నారులు అ
దేవుడు వరమిచ్చినా పూజారి కరునించడాయే అన్నచందంగా ఉంది కొండమల్లేపల్లి మండలంలోని కేజీబీవీ బాలికల పరిస్థితి. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేద విద్యార్థులకు విద్య అందించాలని ఉద్దేశంతో ప్రారంభించ�
మండల కేంద్రంలోని కేజీబీవీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఎంపీసీ విద్యార్థినులు గురువారం హాస్టల్ వదిలి వెళ్లిన ఘటపై జిల్లా అధికారులు స్పందించారు. కస్తూర్బాను జిల్లా కేజీబీవీ ప్రత్యేక ఇన్చార్జి అ�
Food Foison | వనపర్తి జిల్లాలోని అమరచింత మండలం పాంరెడ్డిపల్లి శివారులో ఉన్న కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలోని (కేజీబీవీ) 40 మంది విద్యార్థులను విద్యార్థులు ఫుడ్ ఫాయిజన్కు గురయ్యారు. బాధితులను ఆత్మకూర్ ప్రభ�
ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలలు సత్తా చాటాయి. ప్రైవేట్ కాలేజీలకు దీటుగా రిజల్ట్స్ సాధించి టాప్ లేపాయి. సర్కారు కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు.