తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని చిన్నశంకరంపేటలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఘనంగా నివాళులర్పించారు.
Guvvala Balraju | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని నాగర్ కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు అన్నారు.
ఉద్యమ నేత కేసీఆర్ 14 సంవత్సరాల అలుపెరుగని పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని బీఆర్ఎస్ కోదాడ పట్టణ అధ్యక్షుడు ఎస్.కె నయీమ్, సీనియర్ నాయకుడు పైడిమరి సత్యబాబు అన్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత చేసిన పోరాటాలు, ఉద్యమాలతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని బీఆర్ఎస్ కడ్తాల్ మండలాధ్యక్షుడు కంబాల పరమేశ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర
ఎన్నో ఎండ్ల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్రం ఆకాంక్షను నేరవెర్చి.. పదేండ్లు సుపరి పాలన అందించి... దేశంలోనే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిపిన తెలంగాణ తొలి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు తిరిగి
Telangana Formation Day | బోడుప్పల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి చ�
తెలంగాణ (Telangana) రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు మలేషియాలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఆవిర్భావించి పదేండ్లు పూర్తి చేసుకొని పదకొండో ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మలేషియా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సంబుర�
రాష్ట్ర ప్రజలందరికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘దశాబ్దాల కాలపు కొట్లాటకు, నాలుగు కోట్ల ప్రజల తండ్లాటకు విముక్తి లభించిన రోజు నేడు. సుదీర�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని ప్రపంచమే అబ్బురపడేలా తీర్చిదిద్దిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. చుట్టుపక్కల ప్రకృతి సంపదను అదేరీతిలో మహాద్భుతం గా రూపొందించారు.
బీఆర్ఎస్ కార్యకర్త ఏ ఒక్కరికి ఆపద వచ్చినా పార్టీ అన్నివేళలా అండగా ఉంటుందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఆదివారం వర్గల్ మండలం తున్కిమక్తా గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర�
రైతుల ఆర్థిక స్వావలంబనే ధ్యేయంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఐదేండ్ల కింద బీఆర్ఎస్ ప్రభుత్వం రాయితీ, ప్రోత్సాహం అందిస్తూ విరివిగా ప్రోత్సహించిన ఆయిల�
ప్రపంచం అబ్బురపడే అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రం.. ఔరా అనిపించే శిల్పకళా సౌందర్యం.. సాక్షాత్తు భూలోక వైకుంఠం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం.. దీని రూపకర్త, నిర్మాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే�