సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అథోగతి పాలైందని, కానీ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదేండ్లలోనే తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
CM KCR | ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు(Cheif Minister KCR) రాష్ట్ర పౌర సరఫరాలు, బీసీ సంక్షేమ శాఖల మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar)కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
అభివృద్ధి ప్రదాత, ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ శనివారం పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. సుమా రు రూ.100కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను మంత్రు లు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించనున్నార
న్యూఢిల్లీలోని వసంత విహార్‌లో గురువారం బీఆర్ఎస్ జాతీయ కార్యాలయాన్ని పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రం నుంచి బీఆర్ఎ�
KCR | సీఎం కేసీఆర్ ను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ‘ఒక్క కేసీఆర్.. ఎన్నో అద్భుతా లు’ అనే యాష్‌టాగ్ ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతున్నది. సచివాలయం ప్రారంభోత్సవం అనుభూతులు, దృశ్యాలు, డ్రోన్ల వీడియో
Telangana Ministers Sign on Various Governament Documents at BR Ambedkar Secretariat Photos, New Secretariat, Secretariat, Telangana New Secretariat, Telangana Secretariat, Dr BR Ambedkar Telangana State Secretariat, KCR, CM KCR, Dr BR Ambedkar Telangana State Secretariat Photos..
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో దేశంలో రైతు రాజ్యం సాధిస్తామని సీఎం కేసీఆర్ చెప్పా రు. తెలంగాణ సాధించిన స్ఫూర్తితో ‘అబ్ కీ బార్ కిసాన్ సరార్' నినాదంతో దేశాన్ని ప్ర గతి పథంలో నిలిపేందుకు ముందుకు సాగుతున్నా
కేంద్ర ప్రభుత్వం తక్షణమే బీసీ జనగణన చేపట్టాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశా రు. బీసీ జన గణన చేపట్టడానికి కేంద్రం ఎందుకు వెనకడుగు వేస్తున్నదని ప్రశ్నించారు. గురువారం తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ 23వ ఆవిర్భావ
తెలంగాణ సాధనే ఏకైక లక్ష్యంగా సరిగ్గా 22 ఏండ్ల క్రితం ఏర్పాటైన భారత రాష్ట్ర సమితికి ఇందూరు గడ్డ ఊపిరులూదింది. ఉద్యమ రథ సారథి కేసీఆర్ నాయకత్వానికి ఉమ్మడి రాష్ట్రంలో ఏకగ్రీవంగా మద్దతు తెలిపిన ఖ్యాతి ఉమ్మడ�
CM KCR | మహారాష్ట్రలోని ప్రతీ గ్రామంలో భారత్ రాష్ట్ర సమితి కమిటీలు వేయనున్నట్లు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. మహారాష్ట్ర చంద్రాపూర్‌కు చెందిన పలువురు తెలంగాణ భవన్లో సీఎం కేసీఆ�