తెలంగాణ పరాయి పాలన నుంచి బయటపడి స్వయంపాలనలోకి అడుగుపెట్టి పదేండ్లయింది. ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ పాలన పగ్గాలు చేపట్టింది. పదేండ్ల పాలనలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు. కాళేశ్వరం �
కేసీఆర్.. ఆ పేరు వింటేనే ఓ ఉద్వేగం. ప్రత్యక్షంగా చూస్తే ఓ భావోద్వేగం. అది ఉద్యమమైనా, బహిరంగ సభ అయినా, ఆఖరికి టీవీలో ఆ స్వరం వింటే ఆత్మవిశ్వాసం. ఆయన మాటే కొండంత భరోసా. ఇంకా చెప్పాలంటే, కేసీఆర్.. అంటే ఒక ఎమోషన్�
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఇప్పటికీ టీడీపీ నేతే అని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆరోపించారు. ఏపీలోని అమరావతిలో బుధవారం మీడియాతో మాట్లాడు తూ.. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్ లక్ష్యంగా రా�
‘ఉద్యమ సమయం నుంచి మీ వెంటే ఉన్నాం.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీ వెంటే ఉంటూ మీ నాయకత్వంలో ముందుకు వెళ్తాం’.. అని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్తో ఎఫ్డీసీ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం తెలిపారు.
‘ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసినా సిరిసిల్ల ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికే ఓటేసి గెలిపించిన్రు. మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్న. నేను సిరిసిల్ల శాసన సభ్యుడిగా చెప్పుకోడానికి గర్వపడుతున్న.
సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతదేనని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవాధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు.
KTR | తెలంగాణకు ఉన్న ఏకైక గొంతు కేసీఆర్, బీఆర్ఎస్.. ఆ రెండింటిని ప్రజలు వదులుకోరు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఇది తాత్కాలిక స్పీడ్ బ్రేకర్ మాత్రమే.. ఇది స్వల్ప కాలం మాత్
MLC Kavitha | సింగరేణి సంస్థలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించామని, అదే స్పూర్తితో నాయకత్వ సారధ్యంలోనూ యువతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవ అధ్యక్షురాలు, బీ�
NRI | మేమంతా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) వెంటే ఉంటామని ఎన్నారై(NRI) బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత వివిధ దేశాలకు చెందిన ఎన్నారై బీఆర్ఎస్ నాయకులు బుధవారం ఎర్రవెల్లిలోని ఫ�
ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రోళ్ల పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లోనూ వెనుకబాటే ఉండేది. చిన్నాచితకా పరిశ్రమలు కూడా మన దగ్గరకు రాకుండా తరలించుకుపోయేటోళ్లు. మనోళ్లు పెడుదామంటే అనేక కొర్రీలు పెట్టి అడ్డుకునేటోళ్�
ఎన్నికల ఫలితాలను గమనించినప్పుడు బీఆర్ఎస్ పార్టీ దృష్టి ఇక గ్రామాల వైపు మళ్ల వలసిన అవసరం కనిపిస్తున్నది. పార్టీకి ప్రజాదరణ నగరాలలో తక్కువ కాగా గ్రామాల్లో ఎక్కువన్నది మొదటినుంచి ఉండిన అంచనా. ఫలితాలు క�
ఎటువంటి రాజకీయ అనుభవం లేకున్నప్పటికీ పార్టీ, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డిపై ఉన్న ప్రేమ, అభిమానం, నమ్మకంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన విజయుడిని భారీ మెజార్టీతో గెలిపించినందుకు అలంపూర్ నియో
BRS Party | రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల జడ్పీ ఛైర్మన్లు, జిల్లా అధ్యక్షులు దివంగత జనగామ జడ్పీఛైర్మన్ పాగాల సంపత్రెడ్డికి పార్టీ కార్యాలయాల్లో ఘనంగా నివాళులు అర్పించాలి అని పార్టీ వర్కింగ్ ప్రెసిడ