అసెంబ్లీ ఎన్నికల్లో మోసపూరిత హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కిందని, మళ్లీ దొంగ హామీలతో వస్తున్న ఆ పార్టీని తరిమికొట్టాలని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు.
ప్రాణాలకు తెగించి కొట్లాడి.. తెలంగాణను సాధించిన కేసీఆర్‌తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పేర్కొన్నారు.
కొత్త జిల్లాలను రద్దు చేస్తామంటూ వస్తున్న ప్రకటనలపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావాసులు వ్యతిరేకిస్తున్నారు. ఉన్న జిల్లాలను రద్దు చేసి.. మళ్లీ పాత కష్టాలు తెస్తారా? అంటూ మండిపడుతున్నారు.
తెలంగాణ ప్రజలకు ‘కేసీఆర్' అంటే ఒక భావోద్వేగం. స్వరాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన మలిదశ ఉద్యమ పోరాటం, తెలంగాణ పునర్నిర్మాణం కోసం కేసీఆర్ చేసిన అభివృద్ధే అందుకు తార్కాణం.
అయితే బుకాయింపు, కాదంటే దబాయింపు.. కాంగ్రెస్‌కు తెలిసినవి ఈ రెండే విద్యలు. రైతుబంధు విషయంలో రెండింటినీ మార్చిమార్చి ఉపయోగిస్తున్న రాష్ట్ర సర్కారు చివరికి ఇరికి ఇగిలించే పరిస్థితి వచ్చింది. పూటకోమాటతో ద�
కేసీఆర్ గర్జన వల్లే రైతుబంధు డబ్బులు అన్నదాతల ఖాతాల్లో జమ అయ్యాయని, కార్యకర్తలు పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి అత్రం సక్కు గెలుపు కోసం కృషి చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు.
KTR | తెలంగాణ కోసం పేగులు తెగే దాకా కొట్లాడే బీఆర్ఎస్ పార్టీ ఒక దిక్కు ఉంటే.. కుర్ కురే బీజేపీ పార్టీ ఒక దిక్కు, కిరికిరి కాంగ్రెస్ పార్టీ ఇంకో దిక్కు ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న�
KCR | కాంగ్రెస్ మోసాల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలన్నా, నదుల నీళ్లు దక్కించుకోవాలన్నా, కరెంటు మనది మనకు రావాలన్నా, బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తేనే అ�
KCR | కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధ్వజమెత్తారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో ఆయన రోడ్‌షో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఆయన మండిపడ్డారు
KCR | అబ్ కీ బార్ చార్ సౌ పార్ అని బీజేపోళ్లు గ్యాస్ చెబుతున్నారని.. కేంద్రంలో మళ్లీ బీజేపీ గెలిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు 400 అవుతుందని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. ఇందులో అనుమానమే అవసరమే
KCR | అయితే దేవుడిపై ఓట్లు.. లేకపోతే కేసీఆర్‌పై తిట్లు.. ఐదునెలలుగా ఇదే దుకాణం అంటూ సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆయన రోడ్‌షో నిర్�
KCR | బీజేపీ ఎప్పుడైనా దోపిడీదారులు, పెట్టుబడిదారుల పార్టీయే తప్పా.. అది పేదల పార్టీ కాదని.. వారికి ఏ మాత్రం లాభం చేయదని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆయన రోడ�
Gaddam Srinivas Yadav | ప్రజల సహకారంతో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
KCR | లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర మంగళవారం నాడు కామారెడ్డి చేరుకుంది. బస్సు యాత్ర తోవలో ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద రోడ్డు పక్కన ఉన్న హోటల్ వద్ద కాసేపు
Bhupalapally | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై అభిమానంతో ఆయన ఫొటో ఉన్న టీషర్టును ఓ వృద్ధుడు ధరించాడు. ఆ వృద్ధుడి అభిమానాన్ని కాంగ్రెస్ నాయకులు ఓర్వలేకపోయారు. ఎర్రటి ఎండలో ఉపాధి హామీ పని చేస్తున్న ఆ వృద్ధుడి �