తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఆ పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లా ముఖ్య నేతలు మర్యాద పూర్వకంగా కలిశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో శనివారం ఎర్రవెల్ల�
MLA Jagadish Reddy | తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చిన ఘనత కేసీఆర్‌దే అని సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.
KTR | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న వృథా ఖర్చులపై కేటీఆర్ ధ్వజమెత్తారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ‘కాళేశ్వరంతో కొత్తగా ఒక్క ఎకరాకు కూడా నీళ్లందింది లేదు.. ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగింది’ అంటూ నానా రచ్చ చేసి.. భారీ వరదకు ఒక్క పిల్లర్ కుంగితే దాన్ని ఎన్నికల అస్త్రంగా �
‘ఊసరవెల్లిలా రంగులు మార్చి.. పొద్దుతిరుగుడు పువ్వులా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి రాజకీయ పబ్బం గడుపుకొనే కడియం శ్రీహరి, నీకు గోరీ కడతం.. జాగ్రత్త బిడ్డా.. సిగ్గుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయ�
‘ఊసరవెల్లిలా రంగులు మార్చి.. పొద్దుతిరుగుడు పువ్వులా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి మారి రాజకీయ పబ్బం గడుపుకునే కడియం శ్రీహరి.., నీకు గోరీ కడతం.. జాగ్రత్త బిడ్డా.. సిగ్గుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చె�
రెండు మూడు రోజుల క్రితం ఒక తెలుగు సినిమా రంగ ప్రముఖుడు మాట్లాడుతూ.. సినిమాను రాజకీయాల్లోకి లాగొద్దని, కేటీఆర్ వ్యాఖ్యలు తనను బాధించాయని సెలవిచ్చారు. అల్లు అరెస్ట్ ఉదంతం, ఆ తర్వాతి పరిణామాలు, దానిచుట్టూ
‘ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉండగా రోళ్లవాగును పట్టించుకున్నారా?.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఈ ప్రాజెక్టు గుర్తొచ్చిందా?’ అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు.
అపర భగీరథుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మేడిగడ్డ ద్వారా 400 కిలోమీటర్ల దూరంలోని యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలోని వీర్ల చెరువుకు గో�
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద పూటకో అబద్ధం ఆడుతున్నదని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు. ఆరు గ్యారెంటీలు అమలయ్యే వరకూ ప్రభుత్వాన్ని వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు.
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను వండర్ బేబీ ఉపాసన, ఆమె తల్లిదండ్రులు శుక్రవారం నాడు కలిశారు. కేటీఆర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ మ్యాప్‌తో కేసీఆర్ చిత్రప
KTR | ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తులు కాకుండా.. రైతులు మళ్లీ కొత్తగా ఎందుకు ప్రమాణ పత్రాలు ఇవ్వాలి..? అని రేవంత్ రెడ్డి సర్కార్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు.
సింగరేణి కార్మికుల కష్టార్జితాన్ని దోపిడీ చేసేందుకు రంగం సిద్ధమైంది. సభ్యత్వ రుసుం పేరిట ప్రతి నెలా రూ.20 లక్షలకు పైగా వసూలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. మొదట్లో సభ్యత్వ రుసుం కింద ఒక్క�