Revanth Reddy | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అహంకారపూరితమైనవని న్యాయవాది శశికాంత్ కాచే విమర్శించారు.
కాంగ్రెస్ నేతల మాయమాటలు నమ్మి వరిసాగు చేస్తున్న రైతన్నలకు కన్నీరే దిక్కయింది. ప్రభుత్వం ఎస్ఆర్ఎస్పీ కాలువకు నీళ్లు వదలకపోవడంతో సాగునీరు అందక పొట్ట దశకు వచ్చిన పంట కండ్లముందే ఎండిపోయింది. దీంతో చేసే
తెలంగాణ వాదానికి ఊపిరిపోసిన మహానే కేసీఆర్ అని గజ్వేల్ ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ (Madasu Srinivas) అన్నారు. మార్చురీకి మర్లుతున్న రైతుల జీవితాన్ని మార్చడానికి భగీరథ తపస్సు చేశారని వెల్లడించారు. వలస ప
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారు కూతలు మానుకోవాలని, లేకపోతే ప్రజలు చీకుడుతారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) అన్నారు. ప్రజాస్వామ్య విలువలకు నీ మాటలు విరుద్ధంగా ఉన్నాయని ఆమె విమర్శించారు.
స్వయంగా తాను సమస్యల వలయంలో చిక్కుకుని, యావత్ తెలంగాణను సంక్షోభం ముంగిట నిలిపి, సమాజంలోని సబ్బండ వర్గాలను సతాయిస్తూ, రాష్ర్టాన్ని పరిపాలనపరమైన అగాధంలోకి నెట్టిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, దీన్నుంచి ఎల
అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏ మనిషికైనా శ్రమించే స్వభావం ఉండాలి. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి దానికి భిన్నమైన స్వభావం ఉన్నది. శ్రమించడం ఎందుకనుకున్నారో ఏమో కానీ, ఆయన ఆ స్వభావాన్ని పక్కనపె�
ప్రభుత్వాన్ని ఎలా నడపాలో తెలియని అసమర్థత. ఏడాది గడువకముందే అంతటా ప్రజావ్యతిరేకత. అడుగడుగునా కనిపిస్తున్న అవినీతి, పాలనావైఫల్యం. వెరసి ఏంచేయాలో పాలుపోని సీఎం రేవంత్‌రెడ్డి తన తప్పులను కప్పిపుచ్చుకోవడం�
రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగంలోని అంశాల కన్నా, అసెంబ్లీ లోప ల, బయట, ఎవరినోట విన్నా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పైనే చర్చ.
కోట్లాది మంది తెలంగాణ ప్రజల గుండె చప్పుడు కేసీఆర్. ఎన్నో ఏండ్ల తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కల సాకారం చేసిన మహోన్నత ఉద్యమ నాయకుడు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఏర్పాటుకు సీమాంధ్ర నాయకులు మోకాలడ్డుతున్న వేళ ఆమ
రాష్ట్ర ప్రభుత్వం స్థిరమైన వృద్ధి, సామాజిక న్యాయం కోసం పునాదులను పటిష్టపర్చడంతోపాటు పరిమితిలేని అవకాశాలు గల భవిష్యత్తు దిశగా తెలంగాణ ప్రయాణాన్ని వేగవంతం చేస్తున్నదని గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ పేర్కొ�
KTR | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
MLC Kavitha | ఉద్యమ నేత, ప్రజా నాయకుడు కేసీఆర్‌ను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు తీవ్ర అక్షేపనీయం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
MLA Krishna Rao | తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ పాలనలో కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి జరిగితే... ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్ని రంగాల్లో విధ్వంసం జరుగుతుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవ