Telangana Decade Celebrations | ఉమ్మడి రాష్ట్రంలో కునారిల్లిన వైద్యారోగ్య రంగం స్వరాష్ట్రంలో తొమ్మిదేండ్లలోనే దేశానికి ఆదర్శంగా ఎదిగింది. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో అమలు చేస్తున్న విప్లవాత్మక పథకాలు, వినూత్న కార్య�
రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలు గర్భిణులకు పెద్దదిక్కుగా మారాయి. ఆత్మీయ సేవలు, మెరుగైన వసతులు, కేసీఆర్ కిట్ వంటి మానవీయ పథకాల ఫలితంగా ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్ర�
మహిళల ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నది. ఇప్పటికే కేసీఆర్ కిట్ హిట్ కావడంతో అదే స్ఫూర్తితో గర్భిణుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పౌష్టికాహార (న్యూట్రిషన్)కిట్ అందిస్తున్నది.
మహిళల సంక్షేమానికి రాష్ట్ర సర్కారు ప్రాధాన్యతనిస్తున్నది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, షీటీమ్స్, సఖీ కేంద్రాలు, తదితర ఎన్నో పథకాలతో భరోసానిస్తున్నది. ఇటీవల అతివల కోసం మరో �
సర్కారు దవాఖానలో కాన్పు.. నా కుటుంబానికి 60 వేల రూపాయల ఆర్థిక భారాన్ని తగ్గించింది. అంతేకాదు.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రవేశపెట్టిన ‘కేసీఆర్ కిట్'ను అందుకోవడం చాలా సంతోషంగా ఉంది’ అని ఓ వ్యక్తి సో
తెలంగాణలో గర్భిణి కావడం నుంచి ప్రవసం అయ్యి ఇంటికి చేరాక కూడా మహిళలకు ప్రభుత్వం నుంచి సాయం అందుతున్నది. ఉచిత ప్రసవాలతో పాటు తల్లీబిడ్డ క్షేమం కోసం ప్రభుత్వం కిట్ల రూపంలో సామగ్రిని అందజేస్తూ రక్షణ కవచంగా
నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు.. నుంచి నేను పోత బిడ్డో సర్కారు దవాఖానకు.. అనేంత స్థాయికి హాస్పిటల్స్ మారాయి. స్వరాష్ట్రం ఏర్పడి, కేసీఆర్ సీఎం అయ్యాక ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్‌ను తలదన్నే రీతిల�
మాతాశిశు సంరక్షణలో జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వం మాతాశిశు సంరక్షణలో ఆయా జిల్లాలు చేపడుతున్న కార్యక్రమాలను బట్టి ర్యాంకులను కేటాయిస్తూ వస్తున్నది.
కేసీఆర్ సాధించిన విజయాలు ఒకటా? రెండా? ఆయన సాధించిన ఘనతలు మరో చరిత్రను లిఖించాయనటంలో సందేహం లేదు. బలమైన రాజకీయ పార్టీలను ధిక్కరించి పిడికెడు మందితో టీఆర్ఎస్ పార్టీని స్థాపించడమే ఒక చరిత్ర.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పథకాన్ని, కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినా దానివల్ల బహుళ ప్రయోజనాలు ఉంటాయి. ఒక సమస్యను పరిష్కరించాలని భావించినప్పుడు.. దానిపై లోతుగా అధ్యయనం, సుదీర్ఘ మేధోమథనం చేసి ఏమేమి ఫలితాలు రాబ�
ఒక సమాజం అభివృద్ధిని ప్రతిబింబించే కొలమానాల్లో ప్రజల ఆరోగ్యం అత్యంత ముఖ్యమైనది. ఒక దేశంలో అయినా, రాష్ట్రంలో అయినా ప్రజల ఆదాయాలు పెరుగుతున్నకొద్దీ వారి ఆరోగ్య సంరక్షణ చర్యలు కూడా పెరుగుతూ ఉంటాయి.