షిమ్కెంట్(కజకిస్థాన్) వేదికగా జరుగుతున్న వరల్డ్ టూర్ టెన్నిస్ టోర్నీలో తెలంగాణ యువ ప్లేయర్ సాయికార్తీక్రెడ్డి, ప్రజ్వల్దేవ్తో కలిసి ఫైనల్లోకి దూసుకెళ్లాడు.
Methane Gas: కజకిస్తాన్‌లో భారీ స్థాయిలో మీథేన్ గ్యాస్ లీకైంది. సుమారు లక్షా 27 వేల టన్నుల గ్యాస్ లీకైనట్లు తెలుస్తోంది. ఆ లీకైన గ్యాస్ వల్ల సుమారు ఏడు లక్షల కార్లు ఏడాది పాటు తిరగవచ్చు అని శాస్త్రవేత
చైనాలో అర్ధరాత్రి వేళ భారీ భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం అర్ధరాత్రి తర్వాత దక్షిణ జిన్యాంగ్ (Xinjiang) ప్రాంతంలో భూమి కంపించింది. దీని తీవ్రత 7.2గా నమోదయింది.
బిష్కెక్(కజకిస్థాన్) వేదికగా జరిగిన ప్రపంచ స్థాయి పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్(ఓపెన్ వరల్డ్‌కప్)లో రాష్ర్టానికి చెందిన ప్రదీప్‌కుమార్ పసిడి పతకంతో మెరిశాడు.
Asian Games | ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్ పతకాల జోరుకొనసాగుతున్నది. వంద పతకాల వైపు వడివడిగా దూసుకుపోతున్నది. పురుషుల కనోయ్ (Canoe) డబుల్ 1000 మీటర్ల ఫైనల్లో టీమ్ఇండియా రజత పతకం (Bronze Medal) సాధించింది.
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌ను భారత్ ఘనంగా ముగించింది. బుధవారం జరిగిన మహిళల 4X400 మీటర్ల ఫైనల్ రేసులో అనుష్క, రియాన్, కనిస్తా, రెజోనాతో కూడిన భారత బృందం 3:40:50 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణాన్ని సొం�
Tajinderpal Singh Toor | పురుషుల ఔటసైడ్ షాట్‌పుట్‌లో జాతీయ రికార్డు నెలకొల్పిన తాజిందర్‌పాల్ సింగ్ తూర్.. ఏషియన్ ఇండోర్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్స్-2023లో శుక్రవారం స్వర్ణం గెలుచుకున్నాడు.
Minister KTR | తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌కు కజకిస్తాన్ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. కజకిస్తాన్ వేదికగా జరిగే 2022 డిజిటల్ బ్రిడ్జి ఫోరమ్ సదస్సు రావాలని ఆహ్వానంలో పేర్కొన్నారు. ఈ నె�
నూర్సుల్తాన్ వేదికగా జరుగుతున్న మహిళల అండర్-20 ఆసియా వాలీబాల్ చాంపియన్‌షిప్‌లో భారత్ అదరగొట్టింది. బుధవారం జరిగిన పూల్-బి మ్యాచ్‌లో భారత్ 3-0(25-21, 25-11, 25-14)తో కజకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది. మ్యాచ్‌లో �