Home
Telangana
Honorary Consulate Of Kazakhstan In Hyderabad Marks Three Years Of Strengthened Ties Between Telangana And Kazakhstan
తెలంగాణ – కజకిస్థాన్ సత్సంబంధాలకు కృషి
తెలంగాణ, కజకిస్థాన్‌ల మధ్య సత్ససంబంధాల బలోపేతానికి కృషిచేస్తున్నట్టు కజకిస్థాన్ గౌరవ కాన్సుల్ హెచ్ఈ డాక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీఖాన్ అన్నారు.
- కజకిస్థాన్ గౌరవ కాన్సుల్ హెచ్ఈ
కొండాపూర్, జనవరి 28: తెలంగాణ, కజకిస్థాన్‌ల మధ్య సత్ససంబంధాల బలోపేతానికి కృషిచేస్తున్నట్టు కజకిస్థాన్ గౌరవ కాన్సుల్ హెచ్ఈ డాక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీఖాన్ అన్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా కజకిస్థాన్‌కు విమానాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నిస్తునట్టు చెప్పారు.
కజకిస్థాన్ కాన్సులేట్ 3వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం మాదాపూర్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. మూడేండ్ల కాలంలో అనేక మైలురాళ్లను తమ ఖాతాలో వేసుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో డీజీపీ రవి గుప్తా, రిపబ్లిక్ ఆఫ్ టర్కీ కాన్సులేట్ జనరల్ హెచ్ఈ ఓర్హాన్ యల్మాన్ ఓకాన్, యూఏవో కాన్సుల్ జనరల్ హెచ్ఈ ఆరీఫ్ అల్నూయి, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ గౌడ్, నిర్మాత అల్లు అరవింద్, ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి జొన్నలగడ్డ స్నేహజ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | చంద్రబాబు గారూ ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పండి.. వైఎస్ జగన్ డిమాండ్
Kamal Hassan | దేశ విధానాలను బిలియనీర్లు నిర్దేశించలేరు.. ఎలాన్ మస్క్‌కు కమల్ హాసన్ కౌంటర్..!
Srinidhi Shetty | ఒక్కో సినిమాకు రూ.8 కోట్లు తీసుకుంటున్నానా .. ప్రచారాలపై శ్రీనిధి శెట్టి క్లారిటీ..!
Rajanna Sircilla | చెరువులో మునిగి యువకుడి మృతి.. తండ్రికి దూరమైన ముగ్గురు చిన్నారులు!
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

