KTR | ఏడాది పాలన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పులపై బీఆర్ఎస్ నేతలు ప్రశ్నలు సంధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రశ్నల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ఎక్క
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని (Kaushik Reddy) పోలీసులు అరెస్టు చేశారు. తన విధులను అడ్డుకున్నారని బంజారాహిల్స్ సీఐ ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని కొండాపూర్‌లోని ఆయన నివ�
కొండాపూర్‌లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. సీఐ విధులకు ఆటంకం కలిగించారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదుచేసిన విషయం తె�
రాష్ట్రంలో అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదుచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
రేవంత్ రెడ్డి సంకుచిత మనస్తత్వం బయటపడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద (MLA KP Vivek) అన్నారు. రాష్ట్రంలో తొమ్మిది నెలలుగా శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకో
కాంగ్రెస్ నాయకులు నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని, ఈ పద్ధతి మానుకోవాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హితవుపలికారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఓ వైపు సీఎం, మంత్రులు అరికెపూడి గాంధీ, కౌశ�
హామీలు అమలు చేయాలని కోరితే దాడులు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. హైడ్రా అని హైడ్రామాలు చేశారని విమర్శించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని రేవంత్ రెడ్డిని హెచ్చరి�
హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి వ్యవహారంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై (Arekapudi Gandhi) హత్యాయత్నం కేసు నమోదైంది. కౌశిక్‌రెడ్డి ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు కేసు రిజిస్టర్ చే
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని (Kaushik Reddy) పోలీసులు అరెస్టు చేశారు. శంభీపూర్ రాజు నివాసం నుంచి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నివాసానికి బయల్దేరిన ఇద్దరిని అడ్డుకున్నారు. వారిద్దరిని గృహని�
బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం మరికాసేపట్లో జరుగనుంది. ఈ నేపథ్యంలో మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు నివాసానికి జహీరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Kaushik Reddy) చేరుక
బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టుల పట్ల హరీశ్‌రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేసి
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై దాడి, పార్టీ నేతల అక్రమ అరెస్టుల నేపథ్యంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ధన్యవాదాలు తెలిపారు.
ఇప్పటివరకు ఎవరిపైనైనా రాజకీయ ప్రేరేపిత ఒక్క కేసైనా పెట్టినమా? ఇతర రాష్ర్టాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తలేరా? తెలంగాణలో అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా? ఎక్కడైనా, చిన్నదైనా చెదురుమదరు సంఘటనలు జరిగాయో చె