Sarpanch Elections | బీఆర్ఎస్ హయాంలో అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందించారని, అధిక పెన్షన్, అన్ని సదుపాయాలు కల్పించారని, తెలంగాణ కోసం నిత్యం ఆలోచించే బీఆర్ఎస్ అభ్యర్థులను సర్పంచులుగా గెలిపించాలని కాసిపేట మండల
Kasipeta | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో రెండో దశ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో భాగంగా శనివారం సాయంత్రంతో నామినేషన్ ఉప సంహరణ గడువు ముగిసింది. దాంతో అభ్యర్థులకు ఎన్నికల గుర్తులను అధికారులు కేటాయించారు.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని స్టేషన్ పెద్దనపల్లి ఎంపీయూపీఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్న జి శారద శాస్త్రీయ నృత్యంలో ఇచ్చిన ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.
Purushottam Nayak | నేటి పోటీ ప్రపంచంలో విద్యకున్న ప్రాముఖ్యతను వయోజనులకు వివరించి వారిని అక్షరాస్యులుగా మార్చేందుకు కృషి చేయాలని జిల్లా వయోజన విద్యా శాఖ అధికారి పురుషోత్తం నాయక్ కోరారు.
ఆదివాసీ గిరిజన దేవతలకు, దేవాలయాలను, దేవస్థానాలకు రక్షణ కల్పించి అభివృద్ధి చేయాలని ఆదివాసీలు కోరారు. ఈ మేరకు సోమవారం మంచిర్యాల జిల్లా కాసిపేట మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సునీల్, మండల పరిషత్ కా
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌పై దాడికి యత్నించిన వ్యక్తిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ గొడిశెల క్రాంతి డిమాండ్ చేశారు.