Kasipet | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లంబాడీతండా(డీ) గ్రామ శివారులో శనివారం గుడుంబా స్థావరాలపై దేవాపూర్ ఎస్సై గంగారాం, సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు.
BCs Reservation | కాసిపేట మండలంలో సర్పంచ్ స్థానాలు బీసీలకు రిజర్వేషన్లు కేటాయించాలని బీసీ రిజర్వేషన్ సాధన సమితి నాయకులు సబ్ కలెక్టర్ మనోజ్కు వినతి పత్రం అందించారు.
Suspension | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం పెద్దనపల్లి ట్రైబల్ వెల్ఫేర్ ప్రాథమిక పాఠశాల ఎస్జీటీ ఉపాధ్యాయుడు ఎస్ కృష్ణారావును ఐటీడీఏ అధికారులు సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Kasipet | మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలో గురువారం వివిధ గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న చెరువులలో ప్రభుత్వం అందించిన మత్సకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ చేశారు.
మంచిర్యాల జిల్లా కాసిపేట మండల అటవీ ప్రాంతం పెద్ద పులులకు అడ్డాగా మారింది. పులుల ఆవాసానికి అనుకూలంగా ఉండడంతో కాసిపేట మండల శివారులో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంలో నిత్యం వాటి సంచారం పెరుగుతున్నది. మనుషుల�
Kasipet | చనిపోతానని ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి, అటవీప్రాంతంలో అపస్మారక స్థితిలో ఉండగా కాపాడి ఆసుపత్రికి తరలించి తన విధుల పట్ల నిబద్ధతను చాటుకున్నారు ఎస్సై గంగారాం.
Tragedy | గర్భిణిగా ఉన్న ఆ తల్లి ఎంతో ఆశతో తనకు మరో రెండు నెలల్లో కూతురో, కుమారుడో పుడుతారని ఆనందంతో ఉన్న సమయంలో ఆమె కల నెరవేరకుండా బిడ్డకు జన్మనిచ్చి తనువు చాలించింది.
Chennai Super Kings | మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రం ముత్యంపల్లిలోని అంబేడ్కర్ క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న మండల ప్రీమియర్ లీగ్ మినీ సీజనల్ వన్ క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం అట్టహాసంగా ముగిసింది.
Insurance Cheque | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం జంగుగూడకు చెందిన వెడ్మి కిషన్ ఇటీవల మృతి చెందగా ఎస్ బీఐ ప్రమాద బీమా ఉండడంతో రూ.10 లక్షల 10 వేల ప్రమాద బీమా చెక్కును అందజేశారు.
Bonus | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ కార్మికులకు బోనస్ విషయంలో గుర్తింపు సంఘం, దేవాపూర్ సిమెంట్ కంపెనీ యాజమాన్యంతో జరిగిన చర్చలు సఫలమయ్యాయి.
Midday Meals | మంచిర్యాల జిల్లా కాసిపేట( Kasipet ) మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సహకారంతో కాసిపేట మండల అధ్యక్షులు రత్నం ప్రదీప్ మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని