Shivaji Maharaj | పెద్దనపల్లిలో ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు
Shivaji Maharaj | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం పెద్దనపల్లి గ్రామ పంచాయతీలో గురువారం ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహించారు.
కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం పెద్దనపల్లి గ్రామ పంచాయతీలో గురువారం ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ ( Shivaji Maharaj ) జయంతి వేడుకలు ( Jayanti celebration ) నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా యువ నాయకుడు గుర్రం భాను ప్రసాద్ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ నిజమైన హిందూ నాయకుడని, హిందూ ధర్మ రక్షణ కోసం, స్వరాజ్య స్థాపన కోసం జీవితాన్ని అంకితం చేశారన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ యువ నాయకులు గుర్రం భాను ప్రసాద్, బచ్చల హర్షిత్, తిప్పారపు బన్నీ, కాపురపు సన్నీ, ఉమ్మడి సందీప్, బండారు వినయ్, సాయి, బన్నీ, పంభాల సన్నీ, శేఖర్, తాటికర్ల హరీష్, వెంకటేష్, కాపురాలు బన్నీ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

