Tallapaka Annamayya | వేంకటేశ్వర స్వామి పరమ భక్తుడైన తాళ్లపాక అన్నమాచార్యుల 618వ జయంతి ఉత్సవాలు శనివారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా ప్రారంభ మయ్యాయి.
సారంగాపూర్ మండలంలోని మ్యాడారం తండా గ్రామంలో ఆదివారం బంజారాలా ఆరాధ్య దైవం శ్రీశ్రీశ్రీ సంతు సేవాలాల్ మహారాజ్ 287 జయంతి భోగి బండార్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
వీణవంక మండల కేంద్రంలో గురువారం మరాఠీ మహారాజ్ ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను వీణవంక శ్రీ ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు గుర్రం రంజిత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
Savitribai Phule | డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ర్ట కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 3 నుంచి 26 వరకు నిర్వహించే సావిత్రి భాయిఫూలే 195వ జయంతి వారోత్సవాలను జయప్రదం చేయాలని రాష్ర్ట కన్వీనర్ కామగోని శ్రావణ్ పిలుపున
జిల్లా యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా జయంతిని ఆదివారం కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ మేరకు సత్యసాయి చిత్రపటానికి అదనపు కలెక్టర్ దాసరి వేణు పూల వేసి నివాళులు ఆర్పించారు.
ధర్మారం మండల కేంద్రంలో ఆదివారం పెద్దపల్లి మాజీ దివంగత కాకా వెంకటస్వామి జయంతి వేడుకలను ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు.
చిగురుమామిడి మండలంలోని రేకొండ, చిగురుమామిడి, బొమ్మనపల్లి,ఇందుర్తి తదితర గ్రామాల్లో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
Sambhaji Maharaj | ఛత్రపతి శివాజీ తనయుడు హిందూ సామ్రాట్ ఛత్రపతి శంభాజీ జయంతి వేడుకలను బుధవారం మరికల్ మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఆర్యవైశ్యుల కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు నల్లబెల్లి మండల కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘం నల్లబెల్లి మండల అధ్యక్షుడు నీలా వెంకటేశ్వర్లు గుప్తా ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా జరిగాయి.
Bhagirath Maharshi | ప్రభుత్వం సగరులకు రాజకీయ రంగంలో అవకాశాలు కల్పించాలని కోరారు.
ఆర్థికంగా సామాజికంగా తోడ్పాటును అందించాలని రాష్ట్ర కమిటీ సభ్యుడు బాబు సాగర్ డిమాండ్ చేశారు.