Kasipet | వాహనాలను అడ్డగించిన గ్రామస్థులు.. రోడ్డు నిర్మించాలని ఆందోళన
Kasipet | మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలోని తూర్పు వాడలో గ్రామస్థులు వాహనాలను అడ్డుకొని రోడ్డు నిర్మించాలని నిరసన వ్యక్తం చేశారు.
కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట ( Kasipet ) మండల కేంద్రంలోని తూర్పు వాడలో గ్రామస్థులు వాహనాలను అడ్డుకొని రోడ్డు నిర్మించాలని ( Road construction ) నిరసన వ్యక్తం చేశారు. సింగరేణి వాహనాలు, దేవాపూర్ సిమెంట్ కంపెనీ, తదితర వాహనాలు మందమర్రిలో ఉన్న టోల్ ప్లాజాను తప్పించుకునేందుకు గ్రామంలోకి భారీ వాహనాలు రావడం వల్ల రోడ్డు ధ్వంసం అయిందని మండి పడ్డారు.
టోల్ ఖర్చులు తప్పించుకోవడానికి భారీ లోడుతో ఉన్న భారీ వాహనాలు ఈ దారి నుంచి వెళ్లడం ద్వారా కాసిపేట గ్రామ ఆర్అండ్ బీ రోడ్డు పూర్తిగా చెడిపోయిందన్నారు. సింగరేణి సంస్థ ఓసీలో దొరికే మట్టి పోసి ఉన్న రోడ్డును కాస్త మరింత నాశనం చేశారని మండి పడ్డారు. ఆ మట్టి మొత్తం దుమ్ము లేచి ఇండ్లలోకి చేరి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్అండ్ బీ అధికారులు, సింగరేణి యాజమాన్యం స్పందించి రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

