Karur Stampede | తమిళనాడు కరూర్‌లో తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్పందించారు. ఈ ఘటన విచారకరమైందని, బాధాకరమైందన్నారు. దేశంలో క్రౌడ్ మేనేజ్మెంట్ నిర్వహణలో ఏదో తప్పు జరుగుతోందన్నారు.
Karur stampede | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలోని కరూర్ జిల్లా (Karur district) లో టీవీకే ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాట (Stampede) అంశం రాజకీయరంగు పులుముకుంది.
Actor Vijay | కరూర్ (Karur) లో తొక్కిసలాట (Stampede) ఘటనపై ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు (TVK chief) విజయ్ (Vijay) స్పందించారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. తన హృదయం ముక్కలైందని, తాను భరించలేని బాధలో, దుఃఖంలో
Chiranjeevi | తమిళనాడులోని కరూర్‌లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, ప్రముఖ హీరో విజయ్ నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా విషాదం నింపింది.
ప్రముఖ నటుడు, తమిళిగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ కరూర్‌లో (Karur Stampede) నిర్వహించిన భారీ బహిరంగ సభలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. సుమారు లక్ష మందికిపైగా కిక్కిరిసిన సభలో తొక్కిసలాట చోటుచేసుకుంది. దీంతో ఇప్పటి
Karur Stampede : తమిళ నాడులోని కరూర్ (Karur)లో టీవీకే పార్టీ ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట(Stampede)లో మృతుల సంఖ్య 36కు చేరింది. బాధితులకు అండగా నిలుస్తూ ప్రభుత్వం నష్టపరిహారాన్ని(Exgratia) ప్రకటించింది.
Karur Stampede | తమిళనాడు కరూర్‌లో సినీ హీరో, టీవీకే అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన ర్యాలీకిలో తొక్కిసలాట చోటు చేసుకున్నది. ఈ విషాదకర ఘటనలో ఇప్పటి వరకు 30 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఘటనపై ప్రాథమిక కారణాల�