Karur Stampede | గతనెల 27న కరూర్‌లో టీవీకే చీఫ్, ప్రముఖ నటుడు విజయ్ (Actor Vijay) నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీ విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాలతో (Victims Families) విజయ్ వీడియో కాల్లో మాట్లాడారు.
టీవీకే అధినేత విజయ్ తమిళనాడులోని కరూర్‌లో నిర్వహించిన సభలో తొక్కిసలాట ప్రణాళిక ప్రకారమే జరిగిందని బీజేపీ తమిళనాడు ఉపాధ్యక్షురాలు ఖుష్బూ సుందర్ ఆరోపించారు.
కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి టీవీకే అధినేత విజయ్ ప్రచార వాహనం డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. విజయ్ ఉపయోగించిన ప్రచార బస్సుపైనా ఎఫ్ఐఆర్ నమోదుచేసినట్టు పోలీసులు తెలిపారు. సెప్టెంబర్ 27న
TVK chief Vijay | కరూర్ తొక్కిసలాట (Karur stampede) ఘటనకు ముందు టీవీకే చీఫ్ (TVK chief), నటుడు విజయ్ (Actor Vijay) ప్రచారరథం ఇద్దరు యువకులను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆ ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా�
Karur Stampede | కరూర్ తొక్కిసలాట (Karur Stampede) ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ఈ తొక్కిసలాట ఘటనను పలు రాజకీయ పార్టీలు 2026 అసెంబ్లీ ఎన్నికలకు ఓ అవకాశంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
టీవీకే పార్టీ కరూర్ సభలో తొక్కిసలాట జరిగిన వెంటనే టీవీకే అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ అక్కడ నుంచి మాయం కావడం, ఆయనపై ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోకపోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టిన మద్రాస్ హైకోర్టు ఘటనన
Karur Stampede | కరూర్ తొక్కిసలాట (Karur Stampede) ఘటనపై మద్రాసు హైకోర్టు (Madras High Court) తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. సిట్ (SIT) విచారణకు ఆదేశించింది.
Karur stampede | మద్రాస్ హైకోర్టు (Madrass High Court) లో టీవీకే పార్టీ (TVK party) కి చుక్కెదురైంది. కరూర్ తొక్కిసలాట (Karur stampede) ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరుతూ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ వేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు త�
Actor Vijay | కరూర్ తొక్కిసలాట (Karur Stampede) ఘటన నేపథ్యంలో తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ వ్యవస్థాపకుడు, తమిళ స్టార్ నటుడు విజయ్ (Actor Vijay) కీలక నిర్ణయం తీసుకున్నారు.
Thalapathy Vijay | కరూర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో జరిగిన తొక్కిసలాట (Stampede) లో మృతి చెందిన వారి సంఖ్య 41కి చేరిన విషయం తెలిసిందే. ఈ ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. తాజాగా ఈ ఘటన పట్ల విజయ్ తీవ్ర విచారం వ్యక్తం చేస�
Actor Vijay | కరూర్ తొక్కిసలాట (Karur stampede) ఘటనపై తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ వ్యవస్థాపకుడు, తమిళ స్టార్ నటుడు విజయ్ (Actor Vijay) తొలిసారి స్పందించారు. తన జీవితంలో ఇలాంటి బాధాకరమైన పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కోలేదన్నారు.
Karur Stampede | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలోని కరూర్ జిల్లా (Karur district)లో టీవీకే చీఫ్ విజయ్ ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాట (Stampede) అంశం తీవ్ర దుమారం రేపుతోంది.
Karur stampede | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలోని కరూర్ జిల్లా (Karur district)లో టీవీకే (TVK) చీఫ్ విజయ్ ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటనపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.