కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly Elections) కాషాయ పార్టీని టికెట్ల రగడ వీడటం లేదు. టికెట్ నిరాకరించడంతో మనస్తాపానికి గురైన సీనియర్ నేత, మాజీ సీఎం జగదీష్ షెట్టార్ బీజేపీకి రాజీనామా చేశారు.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు (Karnataka Assembly Elections) అభ్యర్ధుల ఎంపిక కసరత్తు కొలిక్కిరావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంపై దృష్టి సారించాయి.
Jagadish Shettar | అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటకలో బీజేపీకి షాక్ తగిలింది. తనకు టికెట్ ఇవ్వలేదనే అసంతృప్తితో రగిలిపోతున్న మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ కాషాయ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తనకు టికెట్ �
Karnataka Assembly Elections | వచ్చే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు (Karnataka Assembly Elections) జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ 43 మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితాను శనివారం విడుదల చేసింది.
Karnataka Elections | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ, అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీ నుంచి ఇతర పార్టీల్లోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఓ ఎమ్మెల్యే, ఇద్దరు బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్�
Karnataka assembly elections | మరాఠీ జనాభా అధికంగా ఉన్న మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని ఎన్సీపీ భావిస్తున్నది. అలాగే మహారాష్ట్ర ఏకీకరణ్ సమితితో కలిసి ఎన్నికల బరిలోకి దిగాలని యోచి�
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka assembly elections) పోటీ చేసేందుకు పార్టీ టికెట్ దక్కకపోవడంతో కినుక వహించిన సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ సవది కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వారసత్వ రాజకీయాల గురించి పదేపదే విమర్శలు గుప్పించే బీజేపీ కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly elections) తమ పార్టీ నేతల కుటుంబ సభ్యులకు పెద్దసంఖ్యలో టికెట్లు కేటాయించిందని కాంగ్రెస్ దుయ్య�
karnataka assembly elections | మరికొన్ని రోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు (karnataka assembly elections ) జరగనున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించిన ఓ కోటీశ్వరుడు ఇప్పుడు తన భార్యను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపుత�
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka assembly elections) పోటీ చేసే బీజేపీ అభ్యర్ధుల తొలి జాబితా కాషాయ పార్టీలో మంటలు రేపుతోంది. టికెట్ దక్కని నేతల రాజీనామాలు, నిరసనలు పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka assembly elections) పోటీ చేసే అభ్యర్ధులతో కూడిన తొలి జాబితాను బీజేపీ ఎట్టకేలకు విడుదల చేయగా టికెట్లు దక్కని నేతలు పార్టీ హైకమాండ్‌పై విరుచుకుపడుతున్నారు.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka assembly elections) పోటీ చేసేందుకు మాజీ సీఎం జగదీష్ షెట్టార్‌కు బీజేపీ కేంద్ర నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇతరులు బరిలో నిలిచేందుకు వీలుగా పోటీ నుంచి తప్పుకోవాలన�