మృత్ భారత్ కింద రామగుండం రైల్వేస్టేషన్లో చేపట్టిన అభివృద్ధి పనులను గురువారం సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే డివిజినల్ రైల్వే మేనేజర్ భరత్ దేశ్ కుమార్ జైన్ తనిఖీ చేశారు.
చాలీ చాలని వేతనాలతో, పెన్షన్ డబ్బులతో కాలం వెళ్లదీస్తున్న గ్రంధాలయ సంస్థ ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్లకు పెన్షన్ డబ్బులు గత రెండు నెలల నుంచి రాక కుటుంబ పోషణ భారంగా మారిందని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అ
ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) సీఎండీ వరుణ్ రెడ్డి ఏప్రిల్ నెలకు గాను పనితీరులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులు, సిబ్బందికి ర్యాంకులు ప్రకటించారు. నిర్దేశిత పారామీటర్ల ఆధారంగా లక్ష్యాల�
ల్లా వార్షిక రుణ ప్రణాళిక 2025-26 కింద రూ. 13,378.17 కోట్లతో ఖరారు చేశారు. బుధవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో బ్యాంకర్లు, జిల్లా అధికారులతో కలెక్టర్ పమేలా సత్పతి డీసీసీ, డీఎల్ఆర్సీ సమీక్షా సమావేశాన్ని నిర్వహి�
రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని ప్రభుత్వ స్థలాలు ఫలహారంగా మారుతున్నాయి. రాజకీయ పలుకుబడి ఉంటే చాలు.. ఖాళీ జాగాలో సాగాలు వేసినా పట్టించుకునే నాథుడే ఉండడు. నగర పాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం ఇదే జరుగుతోంది.
అకాల వర్షాల కారణంగా జిల్లాలో నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందని ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చెప్పార�
ట్రాక్టర్ యజమానులు అక్రమంగా ఇసుకను తరలిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని ప్రొఫెషనరీ ఎస్సై జగదీష్ అన్నారు. మండలంలోని రామంచ గ్రామంలో బుధవారం ఇసుక ట్రాక్టర్ల యజమానులతో సమావేశం నిర్వహించారు.
అంగన్వాడీ స్కూల్లకు వేసవి సెలవులు ఉన్నందున పిల్లలు, బాలింతలు, గర్భిణీలకు బుధవారం టెక్ హోమ్ రేషన్ పంపిణీ చేశారు. జగిత్యాలలోని విద్యానగర్ అంగన్వాడీ కేంద్రంలో సెక్టార్-1 సూపర్ వైజర్ కవితారాణి ఆధ్వర్యంలో అం
సీబీఎస్ఈ పదో తరగతి వార్షిక ఫలితాల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పారమిత హెరిటేజ్ పాఠశాల, పారమిత వరల్డ్ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారని పారమిత విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఈ ప్రసాద రావు హర్షం వ్య�
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శాతవాహన విశ్వవిద్యాలయంలో మూడేళ్ల బ్యాచిలర్ ఆఫ్ లా డిగ్రీ (న్యాయ కళాశాల)కి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ మేరకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ఆమోదం లభించింది.
మహిళల సమస్యల పరిష్కారానికి సఖీ సెంటర్లు పనిచేస్తున్నాయని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కటారి రేవతి రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సఖీ సెంటర్ ను ఆమె మంగళవారం సందర్శించారు.
ఒక తరం నుండి మరో తరానికి సంస్కృతి సంప్రదాయాలు, మానవ నాగరికత మూలాలను చేరవేయడానికి వారధిగా నిలుస్తున్న గ్రామీణ జానపద ప్రజాకళారూపాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహ�
కాంగ్రెస్ సర్కార్ రైతులను ఉసురు పోసుకుంటున్నదని, రైతులు గోస పడుతుంటే మరో వైపు రేవంత్ రెడ్డి అందాల పోటీల్లో మునిగి తేలుతున్నాడని కేటీఆర్ సేనా తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు నందగిరి భాస్కర్ గౌడ్ ఆగ్రహం వ్య�
దళితబంధు రెండో విడుత ఆర్థిక సాయం కోసం దళితబిడ్డల పోరాటం కొనసాగుతూనే ఉన్నది. అనేక పోరాటాలతో ఖాతాలపై మూడున్నర నెలల కిందటే ఫ్రీజింగ్ ఎత్తివేసినా.. నేటికీ విడిపించుకునే అవకాశం లేక మరోసారి రోడ్డెక్కాల్సి వ�