Karimnagar Cable bridge | కేబుల్ వంతెన అప్రోచ్ రోడ్డు పనులను డిసెంబర్ 31లోగా పూర్తి చేసి.. ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. టూరిజం శ�
భారత రాజ్యాంగ 73వ దినోత్సవం సందర్భంగా కరీంనగరంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్,
కరీంనగర్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి జూనియర్ జూడో పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తాచాటాలని రాష్ట్ర జూడో సంఘం ఉపాధ్యక్షుడు కడారి అనంతరెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర జూడో సంఘం ఆధ్వర్యంలో మానే రు �
‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’, ‘టీ న్యూస్' ఆధ్వర్యంలో ఈ నెల 26, 27 తేదీల్లో కరీంనగర్ వేదికగా ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు. స్థానిక కలెక్టరేట్ ఎదుట ఉన్న రెవెన్యూ గార్డెన్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమ�
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో కరీంనగర్ అడ్వకేట్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్‌ను సిట్ అధికారులు వరుసగా రెండో రోజు విచారించారు. సోమవారం దాదాపు 8 గంటలపాటు ప్రశ్నించిన �
ధర్మపురి మండలంలోని రాజారంలో నిర్మించిన గడి గత చరిత్రకు సాక్షిభూతంగా నిలుస్తున్నది. నిర్మించి 11 దశాబ్దాలు దాటుతున్నా చెక్కు చెదరకుండా ఉన్నది. 13 ఎకరాల సువిశాల స్థలంలో రూపుదిద్దుకున్న భవనం నాడు దేశ్‌ముఖ్�
పోలీస్ జాబే లక్ష్యంగా కఠోర సాధన చేస్తున్నారు వేములవాడ యువతీయువకులు. డిసెంబర్లో జరిగే ఎస్ఐ, కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షల కోసం సమాయత్తమవుతున్నారు. యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణనిస్తుండగా �
కూలీ బిడ్డ చిన్నతనంలోనే తనకు ఇష్టమైన రంగంలోకి అడుగుపెట్టింది. తల్లి మరణంతో దిగులు చెందకుండా రాత్రింబవళ్లు శ్రమించి అనుకున్నది సాధించింది. కఠోర సాధన చేసి ఇండియన్ నేవీకి ఎంపికై తండ్రి కలను సాకారం చేసిం�
మార్కెట్ కమిటీ సభ్యులు సమన్వయంతో ముందుకు సాగాలని, రైతులను సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు సూచించారు. రుద్రంగి మండల కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్హాల్లో ఆదివారం జరిగిన వ్యవసాయ �
పెద్దపల్లి డివిజన్ తపాలా శాఖకు అవార్డుల పంట పండింది. మూడు విభాగాల్లో అరుదైన గౌరవం దక్కింది. ప్రమాద బీమా పథకం చేయించడంలో తెలంగాణ సరిల్ పరిధిలోనే తొలిస్థానంలో నిలువగా, సుకన్య సమృద్ధి ఖాతాలు తెరవడం, గ్రా �
సిరిసిల్ల వస్త్రపరిశ్రమ సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నది. మూస పద్ధతికి స్వస్తి పలికి ఆధునిక టెక్నాలజీ వినియోగంతో వస్ర్తోత్పత్తికి రంగం సిద్ధం చేసుకుంటున్నది. విపణిలో పోటీని తట్టుకోవడంతోపాటు డిమాండ్�
Minister Gangula Kamalakar | కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రిలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ఝావేరియా, అదనపు కలెక్టర్ గరిమా