సీఎంఆర్‌కు కేంద్రం మోకాలడ్డు ఎక్కడికక్కడ పేరుకుపోయిన ధాన్యం దీనావస్థలో రైస్‌మిల్లులు స్పందించకుంటే మిల్లింగ్ వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఐదు నెలలుగా నిలిచిన సీఎంఆర్ ఫిబ్రవరి 15 నుంచి రైస్ మిల్లులల్�
నిఘా నేత్రాలతో నేరాలకు అడ్డుకట్ట డివిజన్లో వెయ్యికి పైగా సీసీ కెమెరాలు పట్టణ, గ్రామీణ ప్రాంతల్లో తగ్గిన నేరాలు హుజూరాబాద్ రూరల్, జూలై 17: నేరాల నియంత్రణకు పోలీసులు అమలు చేస్తున్న ‘మేము సైతం’ కార్యక్రమ�
వరి: నారు మళ్లు ఇప్పటి దాకా వేయకుంటే మరో 2-3 రోజులు వేచి చూడాలి. లేకుంటే వే సిన విత్తనం కుళ్లిపోతుంది. మొలక శాతం తగ్గుతుంది. ఇప్పటికే వరి నారు మళ్లు వేసుకున్న చోట మడిలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఒకవేళ ము�
మిషన్ కాకతీయ ఫలం.. చిన్ననీటి వనరులకు జీవం నాటి పాలనలో చెరువులపై చిన్నచూపు నిర్వహణ లేక నిరుపయోగం చిన్నపాటి వానొస్తే గండ్లు స్వరాష్ట్రంలో బలోపేతం చేసిన టీఆర్ఎస్ సర్కారు మిషన్‌కాకతీయ కింద వేలాది చెరువ�
కుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు అమ్మవార్లకు నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్న భక్తులు హాజరైన మేయర్, సుడా చైర్మన్ కమాన్‌చౌరస్తా, జూలై 17: ఆషాఢ మాసం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో వివిధ కు
గంగాధర, జూలై 17: సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరం లాంటిదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని 11 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ. 5,25,500 ఆర్థిక సాయం మంజూరైంది. కాగా, మండలంలోని బూరుగుపల్లిలో ఆదివార
పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని జనగామలో పర్యటన వరద నష్టంపై ఎమ్మెల్యేతో కలిసి పరిశీలన గోదావరిఖని, జూలై 17: వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని భరోసా ఇచ్చా�
గంభీరావుపేట, జూలై 17: గంభీరావుపేట మండలంలోని సింగసముద్రం చెరువు పరవళ్లు తొక్కుతున్నది. చెరువు నిండుకుని ఐదు అంతస్తుల మత్తడిపై నుంచి దిగువకు పరుగులు పెడుతూ సందర్శకులను ఆకట్టుకుంటున్నది. చెరువు వద్దకు వెళ్
గోదావరినదికి ఉత్తరంగా ఉమ్మడి ఆదిలాబాద్, దక్షిణంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు విస్తరించి ఉండగా, పరీవాహక ప్రాంతం ఒడ్డున రెండు జిల్లాల్లోనూ గ్రామాలు ఏర్పడ్డాయి.
ఇతర ప్రాంతాల నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన నలుగురు జల్సాలకు అలవాటుపడ్డారు. పని చేయగా వచ్చిన డబ్బులు సరిపోక నేరాల బాట పట్టారు. ఏటీఎం చోరీకి యత్నించి పోలీసులకు చిక్కారు.
ఇటీవల కురిసిన వర్షాలతో రైతులు ఉత్సాహంగా వ్యవసాయ పనులు ముమ్మరం చేశారు. ప్రస్తుతం కొందరు వరి నాట్ల కోసం దుక్కి దున్నుతుండగా, ఇప్పటికే నార్లు సిద్ధం చేసుకున్నవారు నాట్లు వేస్తున్నారు.
వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు నష్ట పోయిన బాధితులను ఓదారుస్తూ, మేమున్నానని భరోసా కల్పిస్తున్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ.