విభిన్న సంస్కృతులు, భాషలు, ఆచార సాంప్రదాయాలు, కులాలు, మతాలు, ప్రాంతాలు కలయికే భారతీయత అని, అటువంటి భారతీయతకు నిజమైన ప్రతిరూపం సీతారాం ఏచూరి అని సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కమిటీ సభ్యుడు కొండబోయిన నాగేశ్వరర�
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి (కారేపల్లి) మండలం వెంకిట్యాతండాలో శుక్రవారం ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. బీక్యతండా ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం వైద్యాధికారి బి.హిమబిందు ఆధ్వర్యం�
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని బాజు మల్లాయిగూడెం గ్రామం నడిబొడ్డులో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవన ప్రాంగణంలో ఆకతాయిలు రాత్రి వేళల్లో మల, మూత్ర విసర్జన చేస్తున్నారు. దీంతో దుర్వాసన భర�
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండలంలో మాజీ ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ గురువారం విస్తృతంగా పర్యటించారు. ముందుగా కొత్తూరు తండా గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యుడు మాలోత్ సఖ్య తల�
ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో (హెల్త్ సబ్ సెంటర్లు) అన్ని రకాల జ్వర పరీక్షలు చేసేందుకు పరికరాలు అందుబాటులో ఉన్నట్లు హెల్త్ సూపర్వైజర్ బంధం జ్యోతిలక్ష్మి తెలిపారు. ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) �
వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ (చిట్యాల ఐలమ్మ) తెగువ, స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని సీపీఐ(ఎం) కారేపల్లి మండల కార్యదర్శి కె.నరేంద్ర అన్నారు. బుధవారం గాంధీనగర్‌లో చాకలి ఐలమ్మ వర్ధంతిన�
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి), కామేపల్లి మండల వ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షం పడింది. పిడుగుపాటుకు కామేపల్లి మండల పరిధిలోని కొమ్మినేపల్లి గ్రామ సమీపంలో మిర�
కారేపల్లి సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం కోమట్లగూడెం గ్రామంలో సేల్ పాయింట్ ప్రారంభించారు. రైతులకు యూరియా ఇబ్బందులు తొలగించడానికి కోమట్లగూడెంలో సేల్ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. సేల్ పాయింట్‌ను సొసైటీ చ�
నిషేధిత మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని ఖమ్మం జిల్లా సింగరేణి సీఐ తిరుపతి రెడ్డి అన్నారు. కారేపల్లి మండల పరిధిలోని రేలకాయలపల్లిలో గల ఏకలవ్య పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలు, సైబర్ నేరా
కారేపల్లి మండలం ఒడ్డుగూడెం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు టీఎస్‌యూటీఫ్ నాయకుడు బానోత్ మంగీలాల్ చొరవతో అతడి మిత్రులు మంగళవారం స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు.
గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఆది కర్మయోగి పథకం తీసుకు వచ్చిందని సింగరేణి ఎంపీడీఓ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం కారేపల్లి హైస్కూల్లో జరిగిన అవగాహన సదస్సులో ఎంపీడీఓ మాట్లాడారు.
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని మొట్లగూడెం గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ గడిపర్తి శ్రీను (50) శనివారం తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వరుసకు తన బావ, ఇల్లెందు �
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల కేంద్రంలో గల వారాంతపు సంతను కామేపల్లి మండల పరిధిలోని పండితాపురం గ్రామానికి చెందిన మేకల మహేశ్‌బాబు రూ.6.33 లక్షలకు దక్కించుకున్నాడు.
కారేపల్లి : కారేపల్లి మండలంలో గొర్రెలు, మేకలు, కోళ్లను దొంగిలిస్తున్న వ్యక్తులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. కొన్నరోజులుగా గొర్రెల కాపరులకు, జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న దొంగలను పట్టుక�