Kamala Harris : డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ (Kamala Harris) భద్రత కోసం ఏర్పాటు చేసిన 'సీక్రెట్ సర్వీస్ ప్రొటెక్షన్' (Secrete Service Protection)ను రద్దు చేసింద�
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ప్రోస్టేట్ క్యాన్సర్‌తో (Prostate Cancer) బాధపడుతున్నారు. ఆయన ఎముకలకు క్యాన్సర్ కణాలు వ్యాపించాయని నిర్ధారణ అయింది. ఈమేరకు బైడెన్ కార్యాలయం వెల్లడించింది.
Kamala Harris | అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (Kamala Harris) కాలిఫోర్నియా గవర్నర్ (California Governor) పదవికి పోటీపడుతున్నట్లు తెలిసింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని డెమొక్రాటిక్ నేత కమల హారిస్ జీర్ణించుకోలేకపోతున్నట్లు కనిపిస్తున్నది. తన భర్త డగ్ ఎమ్హోఫ్ వల్లే తాను ఓడిపోయానని ఆమె ఆక్రోశిస్తున్నట్లు తెలుస్తున్నది.
Joe Biden | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) కీలక వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష ఎన్నికల పోటీల్లో తాను నిలబడి ఉంటే ట్రంప్‌ను ఓడించేవాడినని వ్యాఖ్యానించారు.
US Congress | గతేడాది నవంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విక్టరీని అమెరికా కాంగ్రెస్ (US Congress) తాజాగా ధ్రువీకరించింది.
కమలా హ్యారిస్ ఓటమి ఆమె వ్యక్తిగతం కాదు. అది ప్రపంచంలోని యావత్ మహిళా లోకానిది. ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి, అభ్యుద య భావాలకు నిలయమని చెప్పుకునే అమెరికాలో ఒక మహిళ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించేందుకు, వైట్‌హ
ఒత్తిడి లేదా ఓటమిలో హుందాతనాన్ని ప్రదర్శించడమే అసలైన ధైర్యసాహసాలని అమెరికన్ రచయిత ఎర్నెస్ట్ హెమింగ్వే చెప్పారు. అయితే, డెమొక్రాటిక్ పార్టీ అమెరికా అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ ఓటమి తర్వాత అంతకు�
అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ ఓటమి డెమొక్రటిక్ నేతల్ని తీవ్రంగా నిరాశపర్చింది. ఎన్నికల్లో ఓడిపోయినా.. కమలా హారిస్‌ను ప్రెసిడెంట్‌ను చేయవచ్చునని డెమొక్రటిక్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ట్రంప్ అధ్యక�
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 7 స్వింగ్ స్టేట్స్లో ఒకటైన అరిజోనాలో కూడా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. దీంతో అన్ని స్వింగ్ స్టేట్స్‌నూ ఆయన తన ఖాతాలో వేసుకున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ ఓటమిపై అధ్యక్షుడు జో బైడెన్‌ను డెమోక్రాట్లు నిందిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి ఆలస్యంగా వైదొలగడమే ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి కారణమని ఆరోపిస్తున్నారు.