Kalwakurthy : రాష్ట్రంలో వరుసగా ప్రభుత్వ అధికారుల అవినీతి కేసులు వెలుగులోకి వస్తున్నాయి. కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి (Talakondapally) మండల రెవెన్యూ అధికారి (MRO) నాగార్జున అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు చిక్కాడు.
Telangana Grameena Bank | తెలంగాణ గ్రామీణ బ్యాంకు ద్వారా గృహ నిర్మాణాలకు తక్కువ వడ్డీకి గృహ రుణాలను అందిస్తున్నట్లు తెలంగాణ గ్రామీణ బ్యాంకు రీజినల్ మేనేజర్ శ్రీనివాస్ అన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు కేసీఆర్ ప్రభుత్వంలో 90 శాతం పూర్తయ్యాయని, మిగిలిన 10 శాతం పూర్తి చేయడంలో రేవంత్రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సిగ్గుచేటని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్య
నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలో 30 పడకల దవాఖాన ఏర్పాటుకు కృషి చేస్తానని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి (Kasireddy Narayan Reddy) అన్నారు. ప్రభుత్వం ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తున్నదని చెప్పారు.
‘భూభారతి చట్టం’పై అవగాహన కోసం రైతులను ఆహ్వానించకుండా సదస్సు ఎలా నిర్వహిస్తారని అన్నదాతలు భగ్గుమన్నారు. శనివారం నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని పద్మశాలీ భవన్లో ‘భూభారతి చట్టం’పై అవగాహన సదస్సు ఏ
నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తికి చెందిన బాలికపై లైంగికదాడి కేసులో యువజన కాంగ్రెస్ నేత అనిల్గౌడ్పై పోక్సోతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.
హైదరాబాద్ హబ్సిగూడలో (Habsiguda) విషాదం చోటుచేసుకున్నది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. కుమారుడు, కుమార్తెను చంపి దంపతులు బలవన్మరణం చెందారు.
రైతు భరోసా ఎప్పుడు వెస్తారంటూ ప్రశ్చించిన రైతులను కొట్టడానికి యత్నించాడో కాంగ్రెస్ నేత (Congress Leader). నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్కు వివిధ గ్రామాల రైతులు పల్లీలను అమ్మేందుకు తీసుకువచ�
అనుమతులు ఉన్నాయనే ముసుగులో గుట్టను కరిగించేశారు.ఈ గుట్ట ఎక్కడో అడవిలో ఉండి ఎవరికీ కనిపించడం లేదని అనుకుంటే పొరపాటు. ఈ గుట్ట కల్వకుర్తి- నాగర్కర్నూల్ ఆర్అండ్బీ రహదారి పక్కన (ఇప్పుడు 167కే జాతీయ రహదారి) �
‘సన్న వడ్లకు వెంటనే బోనస్ రూ.500 చెల్లిస్తే మా ప్రభుత్వం విలువ మీకెట్ల తెలుస్తుంది, సన్నవడ్లు కొనుగోలు కేంద్రాల్లో అమ్మిన తర్వాత నెలరోజులకు బోనస్ చెల్లిస్తాం’ అంటూ చావు కబురు చల్లగా చెప్పారు కల్వకుర్త�