సొమ్ముకొకరిది.. సోకొకరిది అన్న సామెత సీఎం రేవంత్‌రెడ్డికి నూటికి నూరుపాళ్లు సరిపోతుందని బీఆర్ఎస్ సీనియర్ నేత గోసుల శ్రీనివాస్ యాదవ్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో విమర్శించారు.
మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని నిస్సిగ్గుగా అబద్ధాలాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాథాలజికల్ లయర్గా మారిపోయారని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు.
విత్తు నాటి, నీరు పోసి చెట్టును పెంచిందొకరు.. ఆ చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకునేది ఇంకొకరు అన్నట్టుగా ఉంది ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ వ్యవహారశైలి. ఉద్యోగాల భర్తీకి ఇదివరకటి కేసీఆర్ ప్రభుత్వం కసరత్�
Minister Ponguleti | రాష్ట్రంలోని యూనివర్సిటీ(Universities) ల అభివృద్ధికి త్వరలోనే వైస్ చాన్స్లర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార ప్రసారాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్న�
విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో మరాఠా వర్గానికి పది శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును మహారాష్ట్ర శాసనసభ మంగళవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. సీఎం ఏక్నాథ్ షిండే మరాఠా కోటాపై బిల్లును సభలో ప్రవేశపెట్టారు.
ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో భాగంగా 547 ఉద్యోగాల ఫలితాలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. శుక్రవారం టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ (టీబీపీవో), డ్రగ్ ఇన్స్పెక్టర్, హార్టికల్చర్ ఆఫీసర్, ఇంటర్ విద్య
రాష్ట్రంలో గత కేసీఆర్ సర్కారు ఇచ్చిన నోటిఫికేషన్ల కొలువులకు ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి నియామకపత్రాలు పంచుతూ తమ ఘనతగా బిల్డప్ ఇస్తున్నారని బీఆర్ఎస్ నేత, టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ గెల్లు శ్�
అధికారంలోకి వచ్చిన 70 రోజుల్లోనే సుమారు 23 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. 3,625 రోజులు పరిపాలించిన కేసీఆర్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. గుర�
ఎవరికో పుట్టిన పిల్లలకు పేరు పెట్టినట్టు.. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు సీఎం రేవంత్‌రెడ్డి సభ పెట్టుకోవటం సిగ్గుచేటని బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ పేర్కొన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా
పేటీఎం కొత్త ఉద్యోగాలిస్తున్నది. సంస్థలో వివిధ స్థానాల్లో ఉన్న ఖాళీల భర్తీకి ఉద్యోగుల్ని తీసుకుంటున్నది. నైపుణ్యం, ప్రతిభ కలిగినవారికి పెద్దపీట వేస్తామని పేటీఎం రిక్రూట్మెంట్ భాగస్వామి పేజ్గ్రూప్