అటకెక్కిన పాలన
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి నాలుగు నెలలు దాటింది. అయినా పాలన మాత్రం గాడిన పడలేదు. ‘ఎక్కడి గొంగడి అక్కడే’ అనే చందాన రాష్ట్రంలో సమస్యలన్నీ ఎక్కడికక్కడ పేరుకుపోతున్నాయి. నిరుద్యోగ యువతకు మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిస్తామని ప్రగల్భాలు పలికిన సీఎం రేవంత్‌రెడ్డి.. గత ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాల నియామక పత్రాలు అందజేసి చేతులు దులుపుకొన్నారు.

కొత్త ఉద్యోగాల ఊసే ఎత్తలేదు. అంతేకాకుండా అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో తమ మార్కు పాలన చూపిస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊదరగొట్టినప్పటికీ నాటి మాటలకు, నేటి చేతలకు ఎక్కడా పొంతన లేదని ప్రజలు వాపోతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి పార్లమెంటు ఎన్నికలపై ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమంపై లేదనే విషయం స్పష్టమవుతున్నది. సీఎం రేవంత్ ఇకనైనా ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలి. లేకుంటే ఆయనకు ప్రజలే సరైనరీతిలో బుద్ధి చెప్తారు.
– పూసాల వేణుగోపాల్
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?