హైదరాబాద్లో అక్యుమాటికా జీసీసీ
అమెరికాకు చెందిన చిన్న, మధ్యస్థాయి వ్యాపార సంస్థలకు క్లౌడ్ ఆధారిత ఈఆర్పీ సొల్యూషన్స్ అందించే అక్యుమాటికా..హైదరాబాద్లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ను ప్రారంభించింది.
హైదరాబాద్, ఆగస్టు 10: అమెరికాకు చెందిన చిన్న, మధ్యస్థాయి వ్యాపార సంస్థలకు క్లౌడ్ ఆధారిత ఈఆర్పీ సొల్యూషన్స్ అందించే అక్యుమాటికా..హైదరాబాద్లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ను ప్రారంభించింది. భారత్లో ఏర్పాటు చేసిన తొలి జీసీసీ ఇదే కావడం విశేషం. ప్రస్తుతం ఈ జీసీసీలో 30 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, ఈ సంఖ్యను దశలవారీగా పెంచుకునేయోచనలో ఉన్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
అంతర్జాతీయ వ్యాపార విస్తరణలో భాగంగా ఇంజినీరింగ్ ఎక్సలెన్స్ డిజైన్డ్, ప్రొడక్ట్ ఇన్నోవేషన్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ సెంటర్ను ప్రారంభించినట్టు తెలిపారు. ప్రస్తుతం సంస్థకు అమెరికా, కెనడా, సెర్బేయా, శ్రీలంకల్లో జీసీసీలు ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
Ramayana | ‘రామాయణ’ రన్టైమ్ 3 గంటల 15 నిమిషాలా .. సినిమా నిడివిపై ఆసక్తికర ప్రచారం!
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

