జర్మన్ విద్యా సంస్థతో జేఎన్టీయూ కుదుర్చుకున్న ఒప్పందంలోని లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఐదున్నరేండ్ల కోర్సు కోసం ఐదేండ్లు ఒప్పందం చేసుకోవడం ఇందులోని మరో వింత.
Gadari Kishore | తుంగతుర్తి మండల పరిధిలోని గొట్టిపర్తికి చెందిన నిరుపేద విద్యార్థిని బుద్ధ కనకశ్రీకి మాజీ ఎమ్మెల్యే కిశోర్ కుమార్ ఆదివారం అండగా నిలిచారు.
మార్కెట్ ట్రెండ్స్, పరిశ్రమలు ఆశించిన నైపుణ్యాల ప్రకారం కొత్త సిలబస్ రూపకల్పనకు జేఎన్టీయూ కసరత్తు ముమ్మరం చేసింది. వర్సిటీ పరిధిలోని అన్ని కోర్సుల కరికులాన్ని మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. ఆ�
జేఎన్టీయూ హైదరాబాద్లో ఈ నెల 19, 20న హ్యాకథాన్ నిర్వహించనున్నట్టు వర్సిటీ అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు చెప్పారు.
శాస్త్రవేత్తలు, సైన్స్ కుటుంబం అంతా ఘనంగా జరుపుకొనే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. వచ్చే నెలలో హైదరాబాద్ జేఎన్టీయూలో జరగాల్సిన 109వ సైన్స్ కాంగ్రెస్ నిర్వహణపై అనిశ్�
ప్రతిష్ఠాత్మక 109వ ఇండియ న్ సైన్స్ కాంగ్రెస్కు హైదరాబాద్ నగరం వేదిక కానున్నది. 2024లో నిర్వహించే ఈ సైన్స్ కాంగ్రెస్కు నగరంలోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) అతిథ్యం ఇవ్వనున్�
Telangana Decade Celebrations | రాష్ట్రంలోని అన్ని ఇంజినీరింగ్, ఎంబీఏ, ఫార్మసీ, ఎంసీఏ కళాశాలల్లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలు నిర్వహించాలని అన్ని ఇంజినీరింగ్ కాలేజీలకు జేఎన్టీయూ హైదరాబాద్ ఆదేశించింది.
మానసిక ఒత్తిడి, ఇతర సమస్యల (ర్యాగింగ్, వేధింపులు, పరీక్షలు) కారణంగా బాధపడే విద్యార్థులకు ప్రత్యేక కౌన్సెలింగ్ ఇవ్వాలని జేఎన్టీయూ నిర్ణయించింది. ఇందుకు వర్సిటీ అధికారులు జేఎన్టీయూ హైదరాబాద్ క్యాంప�
జేఎన్టీయూ హైదరాబాద్ కొత్తగా మూడు రకాల డిప్లొమా కోర్సులను అందుబాటులోకి తెచ్చింది. బ్లాక్ చైన్, డాటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ అంశాల్లో 6 నెలల సర్టిఫికెట్ కోర్సులను ఆన్లైన్ ద్వారా అందించనున్నద�
బీటెక్, ఎంటెక్, బీఫార్మసీ, ఎంఫార్మసీ తదితర సాంకేతిక విద్యా కోర్సులలో విప్లవాత్మక విధానానికి జేఎన్టీయూ హైదరాబాద్ శ్రీకారం చుట్టింది. కోర్సు మధ్యలో ఆపేసినా డిప్లొమా సర్టిఫికెట్ ప్రదానం చేయాలని నిర్ణ
హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీలో వచ్చే నెలలో కూడా ఆన్లైన్ తరగతులు నిర్వహించనున్నారు. మూడవ, నాలుగో సంవత్సరం విద్యార్థులతోపాటు అన్ని పీజీ కోర్సులకు ఫిబ్రవరి 1 నుంచి ఆఫ్లైన�
JNTU Hyderabad | రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలకు ఈ నెలఖారు వరకు సెలవులు పొడిగించిన నేపథ్యంలో జేఎన్టీయూ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 17వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఆన్లైన్ క్లాసులు