జయశంకర్భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలకేంద్రంలో చేపట్టిన నేషనల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులను బుధవారం రైతులు అడ్డుకున్నారు. వ్యవసాయభూముల్లో రహదారి నిర్మాణ పనులు చేపట్టేందుకు వచ్చిన అధికారులతో వ�
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరు మారలేదు. భాష మారలేదు. ఆయన నోట మళ్లీ అభ్యంతరకరమైన, అనుచితమైన భాషే వచ్చింది. ఒకవైపు జగిత్యాల సభలో కేసీఆర్ హుందాగా మాట్లాడితే.. అదే సమయంలో పోటీగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా నస
గ్రీన్‌ఫీల్డ్ హైవేకు అవసరమైన మట్టి కోసం గుట్టలను ధ్వంసం చేస్తున్నారు. అభివృద్ధి పేరిట జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం శాంతినగర్ సమీపంలో గుట్టలపై ఉన్న చెట్లు నరికి, గుట్టలను తోడేస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి (Bhupalpally) జిల్లా గణపురం మండలంలో భార్యను చంపిన ఓ వ్యక్తి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. గణపురం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన సంధ్య, బాలాజీ రామాచారి భార్యాభర్తలు.
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల తిరోగమనం కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల రెండు రోజుల్లో రుతుపవనాలు భారతదేశం నుంచి పూర్తిగా ఉపసంహరించేందుకు అనుకూల వాతావరణం ఉన్నదని అధికారులు చె
గ్రేటర్ వరంగల్‌లో వర్షం దంచికొట్టింది. ఆదివారం ఉదయం రెండు గంటల పాటు కుండపోత వాన కురవగా, 5.63 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో వరంగల్, హనుమకొండ ప్రాంతాలు అగమాగం కాగా, జనజీవనం స్తంభించింది.
ఉమ్మడి జిల్లాలో వర్షాలతో రోడ్లు దెబ్బతిని ప్రయాణం నరకంగా మారింది. సాఫీగా ప్రయాణం సాగించాల్సిన రహదారులపై అడుగుకో గుంత పడి వాహనదారులకు పరీక్ష పెడుతోంది. భూపాలపల్లి జిల్లాలో సుమారు 100 కి.మీ మేర, ములుగు ఏజెన�
ప్రిన్సిపల్‌పై కోపంతో మంచినీళ్ల ట్యాంకులో పురుగుల మందు కలిపాడో టీచర్. ఆ నీళ్లు తాగిన విద్యార్థులు దవాఖాన పాలయ్యారు. భూపాలపల్లి (Bhupalpally) పట్టణంలో సుభాష్ కాలనీలో ఉన్న అర్బన్ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలల�
ఉమ్మడి వరంగల్‌లోని ములుగు, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లోని పలు మండలాల్లో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది.
మహారాష్ట్రలో కరుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని గోదావరి పరీవాహక ప్రాంతాల్లో చేపలు పట్టేందుకు మత్స్యకారులెవరూ వెళ్లకూడ
కొనుగోలు కేంద్రం నిర్వాహకులపై కాంగ్రెస్ నాయకుడి అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా బుర్రకాయలగూడెంలో సోమవారం చోటుచేసుకున్నది.