కోతుల దాడిలో ఒకరి మృతి
కోతుల దాడిలో ఒకరు మృతి చెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లిలో జరిగింది. సీఐ నరేశ్‌కుమార్ కథనం ప్రకారం.. భూపాలపల్లి పట్టణంలోని జవహర్ కాలనీలో నివసించే కొసనగొట్టు హరికృష్ణ(50)పై గురువారం కోతులు దాడి చేశాయి.
కృష్ణ కాలనీ, మే 1: కోతుల దాడిలో ఒకరు మృతి చెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లిలో జరిగింది. సీఐ నరేశ్‌కుమార్ కథనం ప్రకారం.. భూపాలపల్లి పట్టణంలోని జవహర్ కాలనీలో నివసించే కొసనగొట్టు హరికృష్ణ(50)పై గురువారం కోతులు దాడి చేశాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు పరిగెత్తుతుండగా కిందపడి తలకు తీవ్ర గాయాలయ్యాయి.
చికిత్స కోసం భూపాలపల్లిదవాఖానకు, అక్కడి నుంచి వరంగల్‌లోని ఎంజీఎం దవాఖానాకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ హరికృష్ణ మృతి చెందాడు. కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

