మం దిర ప్రధాన ద్వారం ముందు ఆగిన అశ్వికుని వద్దకు పరుగులాంటి నడకతో చేరుకున్నారు జయసేనుడు, వామదేవుడు. ద్వారపాలకుడు అతన్ని ఏదో అడుగుతుండగానే... “అశ్వికా! నీవు మల్లికాపురం నుండి వచ్చిన వార్తాహరుడవా?” అని అడిగ
రోహ, జయసేనులు పరస్పరం చూసుకున్నట్లు గ్రహిస్తారు. చేసిన నేరానికి ప్రణాళునికి దేశ బహిష్కార శిక్ష విధిస్తే.. అతను అడవిలో ఒక అంధకూపంలో దూకి, చనిపోవాలనుకుంటాడు. ఆ తర్వాత...