వ్యర్థజలాల శుద్ధి సంస్థ దైకి యాక్సిస్ జపాన్.. తెలంగాణలో ఓ ప్లాంట్‌ను పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గుజరాత్‌లోని వ్యాపీలో ఓ యూనిట్‌ను కలిగి ఉన్న ఈ కంపెనీ.. గత నెల్లోనే హర్యానాలోని పల్వాల్ల�
చైనాలో కరోనా కోరలు చాస్తున్నది. ఇటీవల జిన్‌పింగ్ ప్రభుత్వం జీరో కొవిడ్ పాలసీ సడలించిన నేపథ్యంలో కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. ఆంక్షల ఎత్తివేత తర్వాత దేశంలో వేలాదిగా కొత్త కేసులు నమోదవుతున్నాయని, కరోన�
భూమి ఎక్కడిది? ఈ సూర్యుడు ఎక్కడివాడు? సౌర మండలం ఎలా వచ్చింది? కోట్ల పాలపుంతలు, అంతకుమించిన నక్షత్రాలు, కృష్ణబిలాలు, అనంత శూన్యం.. అసలీ విశ్వం ఎలా పుట్టింది? అన్న ప్రశ్నలు శాస్త్రవేత్తలకు అంతుచిక్కడం లేదు.
రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం జపాన్ తరహా విధానం అమలుపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు.
Billionaire Jack Ma | ప్రముఖ బిలియనీయర్, ఈ కామర్స్ దిగ్గజం అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా గతకొంతకాలంగా కనిపించడం లేదు. దీంతో ఆయన దీంతో ఆయన చైనాను వీడినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, తాజాగా జాక్‌మా ఆచూకీ వెలుగులోక�
ఫిఫా ప్రపంచకప్‌లో యూరప్ జట్లకు ఆసియా టీమ్స్ నుంచి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉన్నాయి. టైటిల్ కచ్చితంగా సాధిస్తాయనుకున్న జట్లకు ఆసియా జట్లు దిమ్మతిరిగే షాక్‌లు ఇస్తున్నాయి.
FIFA World Cup | ఖతార్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్‌లో సంచలనాల పర్వం కొనసాగుతోంది. మెగాటోర్నీలో ఇప్పటికే సౌదీఅరేబియా.. అర్జెంటీనాకు దిమ్మతిరిగే షాక్ ఇవ్వగా, తాజాగా నాలుగుసార్లు ఛాంపియన్‌గా