శైలీసింగ్కు కాంస్యం
జపాన్‌లో జరిగిన సీకొ గోల్డెన్ గ్రాండ్ ప్రి అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో భారత లాంగ్ జంపర్ శైలి సింగ్ లాంగ్ జంప్‌లో 6.65 మీటర్ల దూరం లంఘించి కాంస్య పతకం సాధించింది.
యొకొహామ: జపాన్‌లో జరిగిన సీకొ గోల్డెన్ గ్రాండ్ ప్రి అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో భారత లాంగ్ జంపర్ శైలి సింగ్ లాంగ్ జంప్‌లో 6.65 మీటర్ల దూరం లంఘించి కాంస్య పతకం సాధించింది.
మూడో రౌండ్ వరకు ఆధిక్యంలో కొనసాగిన శైలి సింగ్ ఆ తరువాత వెనుకబడి కాంస్యంతో సరిపెట్టుకుంది. మేరిస్ లుజొలొ (6.79 మీ; జర్మనీ), బ్రూక్ బకూల్ (6.77మీ; ఆస్ట్రేలియా) వరుసగా స్వర్ణ, రజతాలు గెలుచుకున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

