జపాన్‌లో జరిగిన సీకొ గోల్డెన్ గ్రాండ్ ప్రి అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో భారత లాంగ్ జంపర్ శైలి సింగ్ లాంగ్ జంప్‌లో 6.65 మీటర్ల దూరం లంఘించి కాంస్య పతకం సాధించింది.
ఇంచ్ దూరంతో స్వర్ణం మిస్ అండర్-20 ప్రపంచ అథ్లెటిక్స్ నైరోబి: భారత లాంగ్‌జంప్ సంచలనం శైలి సింగ్ అండర్-20 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం కైవసం చేసుకుంది. కెన్యా వేదికగా జరుగుతున్న ఈ టోర�