జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ (Anantnag) జిల్లాలో చిరుతపులి (Leopard) కలకలం సృష్టించింది. అటవీ ప్రాంతం నుంచి దక్షిణ కశ్మీర్ జిల్లా అయిన అనంత్‌నాగ్‌లోని సల్లార్ (Sallar) గ్రామంలోకి వచ్చిన ఓ చిరుత పులి ప్రజలపై దాడి (Attack) �
Terrorists Eliminated | జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు చొరబాటుకు యత్నించారు. వెంటనే స్పందించిన బలగాలు ఉగ్రవాదుల ప్రయత్నాలను విఫలం చేసింది. జమ్మూకశ్మీర్ పోలీసుల కలిసి ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు.
woman marries over 12 men | ఒక మహిళ వరుసగా పెళ్లిళ్లు చేసుకుని పలువురిని మోసగించింది. పెళ్లి సందర్భంగా ఇచ్చిన డబ్బు, బంగారంతో వరుడి ఇంటి నుంచి పారిపోతుంది. అనంతరం మరో వ్యక్తిని పెళ్లాడుతుంది. ఇలా 12కు పైగా పెళ్లిళ్లు చేసుక
అమెరికాలో పెచ్చరిల్లుతున్న తుపాకీ సంస్కృతి శాంతి భద్రతలను ప్రశ్నార్ధకం చేస్తూ అక్కడి పోలీసులకు సవాల్‌గా మారింది. ఆ తుపాకీ సంస్కృతి ఇప్పుడు క్రమంగా భారత్‌లోకి పాకుతున్నది. దేశంలో అత్యధికంగా లైసెన్స్�
Amarnath Yatra | అమర్నాథ్ యాత్రకు పర్యాటకులు తరలివస్తున్నారు. వాతావరణం అనుకూలించడంతో మంచులింగం దర్శనాలు కొనసాగుతున్నాయి. బల్తాల్, పహల్గామ్ మార్గాల నుంచి తరలివస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 2లక్షల మందికిపైగా
Amarnath Yatra | అమర్నాథ్ యాత్రకు విశేష స్పందన లభిస్తున్నది. జులై నుంచి ఒకటి నుంచి యాత్ర మొదలైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 1.4లక్షల మంది మంచులింగాన్ని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు.
Lashkar terrorists arrested | జమ్మూ కశ్మీర్లో పోలీసులు, సైన్యం సంయుక్తంగా ఉగ్ర కుట్రను భగ్నం చేశాయి. బుద్గామ్‌లో ఐదుగురు ఉగ్రవాదులను బలగాలు అరెస్టు చేశాయి. వారి నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి.
Article 370 | జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారించింది. ఆగస్ట్ 2వ తేదీ నుంచి పిటిషన్లపై విచారణను ప్రారంభించనున్నట
జమ్ముకశ్మీర్‌లోని (Jammu and Kashmir) దోడా (Doda) జిల్లాలో భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం ఉదయం 5.38 గంటలకు దోడాలో భూమి కంపించింది. దీనితీవ్రత 4.9గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
Flash Floods | జమ్మూ కశ్మీర్ పూంచ్ జిల్లాల్లో ఆదివారం ఆకస్మిక వరదలు పోటెత్తాయి. వరద నీటిల్లో ఇద్దరు ఆర్మీ జవాన్లు కొట్టుకుపోయి మృతి చెందారని, వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు సైన్యం తెలిపింది.
Amarnath Yatra | జమ్ముకశ్మీర్‌లో గత రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల వరదలు పోటెత్తాయి. దాంతో అమరనాథ్ యాత్రకు శుక్రవారం తాత్కాలిక బ్రేక్ పడింది. భారీ వర్షాలు కురుస్తుండటంతో బల్తాల్, పహల్గాం రెండు
జమ్ముకశ్మీర్‌లో (Jammu Kashmir) ఎన్కౌంటర్ల సంఖ్య భారీగా తగ్గింది. ఈ ఏడాది ఆరంభం నుంచి జూలై 5 వరకు చేపట్టిన వివిధ ఆపరేషన్లలో కేవలం 27 మంది ఉగ్రవాదులు (Terrorists) చనిపోయారని భద్రతా బలగాలు వెల్లడించాయి. వారిలో 19 మంది విదేశీ ఉ�
Road accident | జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తానామండి ఏరియాలో ఓ కారును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
దేశంలోని కశ్మీర్, మణిపూర్, పంజాబ్.. ఇలా ఏ రాష్ట్రంలో చూసినా ఎంతసేపు మతాలు, వర్గాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవాలని చూడ టం తప్ప సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న చిత్తశుద్ధి ప్రధాని మోదీలో ఏ మాత్రం
అల్ బద్ ఉగ్రవాదిని జమ్ముకశ్మీర్‌లోని భద్రతా బలగాలు మంగళవారం మట్టుబెట్టాయి. కుల్‌గా ం జిల్లా హూరా ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడని, కొందరు పోలీసులకు గాయాలయ్యాయని పోలీసు అధికారి ఒకర