Amarnath Yatra | అమర్నాథ్ యాత్రకు విశేష స్పందన లభిస్తున్నది. జులై నుంచి ఒకటి నుంచి యాత్ర మొదలైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 1.4లక్షల మంది మంచులింగాన్ని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు.
Lashkar terrorists arrested | జమ్మూ కశ్మీర్లో పోలీసులు, సైన్యం సంయుక్తంగా ఉగ్ర కుట్రను భగ్నం చేశాయి. బుద్గామ్‌లో ఐదుగురు ఉగ్రవాదులను బలగాలు అరెస్టు చేశాయి. వారి నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి.
Article 370 | జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారించింది. ఆగస్ట్ 2వ తేదీ నుంచి పిటిషన్లపై విచారణను ప్రారంభించనున్నట
జమ్ముకశ్మీర్‌లోని (Jammu and Kashmir) దోడా (Doda) జిల్లాలో భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం ఉదయం 5.38 గంటలకు దోడాలో భూమి కంపించింది. దీనితీవ్రత 4.9గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
Flash Floods | జమ్మూ కశ్మీర్ పూంచ్ జిల్లాల్లో ఆదివారం ఆకస్మిక వరదలు పోటెత్తాయి. వరద నీటిల్లో ఇద్దరు ఆర్మీ జవాన్లు కొట్టుకుపోయి మృతి చెందారని, వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు సైన్యం తెలిపింది.
Amarnath Yatra | జమ్ముకశ్మీర్‌లో గత రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల వరదలు పోటెత్తాయి. దాంతో అమరనాథ్ యాత్రకు శుక్రవారం తాత్కాలిక బ్రేక్ పడింది. భారీ వర్షాలు కురుస్తుండటంతో బల్తాల్, పహల్గాం రెండు
జమ్ముకశ్మీర్‌లో (Jammu Kashmir) ఎన్కౌంటర్ల సంఖ్య భారీగా తగ్గింది. ఈ ఏడాది ఆరంభం నుంచి జూలై 5 వరకు చేపట్టిన వివిధ ఆపరేషన్లలో కేవలం 27 మంది ఉగ్రవాదులు (Terrorists) చనిపోయారని భద్రతా బలగాలు వెల్లడించాయి. వారిలో 19 మంది విదేశీ ఉ�
Road accident | జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తానామండి ఏరియాలో ఓ కారును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
దేశంలోని కశ్మీర్, మణిపూర్, పంజాబ్.. ఇలా ఏ రాష్ట్రంలో చూసినా ఎంతసేపు మతాలు, వర్గాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవాలని చూడ టం తప్ప సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న చిత్తశుద్ధి ప్రధాని మోదీలో ఏ మాత్రం
అల్ బద్ ఉగ్రవాదిని జమ్ముకశ్మీర్‌లోని భద్రతా బలగాలు మంగళవారం మట్టుబెట్టాయి. కుల్‌గా ం జిల్లా హూరా ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడని, కొందరు పోలీసులకు గాయాలయ్యాయని పోలీసు అధికారి ఒకర
Road Accident | జమ్మూకశ్మీర్‌లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇదే ఘటనలో ఏడుగురు తీవ్రం గాయపడ్డారు. దోడా జిల్లాలోని భదేర్వా - పఠాన్‌కోట్ రహదారిపై గుల్దండ సమీపంలో అదుపు తప్పి ఈ ఘటన �
జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ (Poonch) సెక్టార్లో దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను (Terrorists) సైన్యం అడ్డుకున్నది. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత పూంచ్ జిల్లాలోని గుల్పూర్ సె�
కశ్మీర్లో భద్రతా దళాల కాల్పుల్లో శుక్రవారం నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుప్పారా జిల్లా మచ్చల్ సెక్టార్లో పెద్దయెత్తున ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడుతున్నారన్న సమాచారం మేరకు ఆర్మీ, పోలీసులు సంయుక్
Jammu and Kashmir | జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సాంబా (Samba) జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున బస్సు అదుపుతప్పి కాలువ (canal)లో పడిపోయింది.
కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌లో (Ladakh) భూకంపం వచ్చింది. ఆదివారం తెల్లవారుజామున 2.16 గంటలకు లేహ్ (Leh) జిల్లాలో భూమి కంపించింది (Earthquake). దీని తీవ్రత 4.1గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.