Road Accident | లోయలో పడ్డ వాహనం.. ఐదుగురు దుర్మరణం..!
Road Accident | జమ్మూకశ్మీర్లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇదే ఘటనలో ఏడుగురు తీవ్రం గాయపడ్డారు. దోడా జిల్లాలోని భదేర్వా - పఠాన్కోట్ రహదారిపై గుల్దండ సమీపంలో అదుపు తప్పి ఈ ఘటన చోటు చేసుకున్నది.
Road Accident | జమ్మూకశ్మీర్లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇదే ఘటనలో ఏడుగురు తీవ్రం గాయపడ్డారు. దోడా జిల్లాలోని భదర్వా – పఠాన్కోట్ రహదారిపై గుల్దండ సమీపంలో అదుపు తప్పి ఈ ఘటన చోటు చేసుకున్నది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలానికి చేరుకునే సమయానికే ఐదుగురు మృతి చెందారని పోలీసులు తెలిపారు. గాయపడ్డ ఏడుగురు చికిత్స పొందుతున్నారని దోడా ఎస్ఎస్పీ అబ్దుల్ ఖయూమ్ పేర్కొన్నారు. ప్యాసింజర్ వాహనం కథువా జిల్లాలోని బనీ ప్రాంతం నుంచి భదర్వాకు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

