Ambati Rambabu | రాజకీయ కుట్రతోనే ఈడీ నోటీసులు : మాజీ మంత్రి అంబటి రాంబాబు
Ambati Rambabu | మద్యం రవాణా కేసులో టీడీపీ ప్రభుత్వం తనపై రాజకీయ కుట్ర తోనే ఈడీ నోటీసులు జారీ చేసిందని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.
అమరావతి : మద్యం రవాణా కేసులో టీడీపీ ప్రభుత్వం తనపై రాజకీయ కుట్ర ( Political conspiracy )తోనే ఈడీ నోటీసులు జారీ చేసిందని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ( Ambati Rambabu) ఆరోపించారు. బుధవారం హైదరాబాద్లోని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ( Enforcement Director ) ఎదుట విచారణకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్న సమయంలో అనుచరులకు మేలు చేయడం తప్పు కాదని, ఈ కేసులో ఇద్దరి పేర్లను రికమాండ్ చేయడం తప్పని అనుకోవడం లేదని స్పష్టం చేశారు. విచారణలో తనకు తెలిసిన సమాచారాన్ని డీకి చెప్పానని వెల్లడించారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీ నాయకులైన మర్రి సుబ్బారెడ్డి, రాయపాటి పురుషోత్తం అనే ఇద్దరికి మద్యం వ్యాపారాలున్నాయని, వారి కోరిక మేరకు మద్యం రవాణా అవకాశం కల్పించానని తెలిపారు.
ఐదేళ్లలో వారు వ్యాపారం చేసుకున్నారు . వారి టర్నోవర్ 16 కోట్లు వచ్చిందని,లాభాలు కావని తెలిపారు. ఒక మంత్రిగా, ఎమ్మెల్యేగా ఎవరైనా రికమండేషన్ చేశానని తప్పితే తరువాత ఏం జరిగిందని వివరించారు. ఇందులో కుంభకోణం జరిగిందని అనుకోవడం లేదని తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ambati Rambabu | రాజకీయ కుట్రతోనే ఈడీ నోటీసులు : మాజీ మంత్రి అంబటి రాంబాబు
సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలి : ఎస్పీ రోహిత్ రాజు
చండ్రుగొండలో నీట మునిగిన పంట పొలాలు
BJP leader’s son dies by suicide | బీజేపీ నేత కుమారుడు ఆత్మహత్య.. భార్య వేధింపులపై వీడియో
విద్యార్థులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి : శశిధర్ శర్మ
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

