చండ్రుగొండలో నీట మునిగిన పంట పొలాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల వ్యాప్తంగా బుధవారం భారీ వర్షం కురవడంతో వాగులు వంకలు పొంగి పంటచేలు నీట మునిగాయి. ప్రధానంగా ఎదుర్ల వాగు, లంకల వాగు, రావికంపాడు వాగు, బాల్య తండా వాగులు పొంగి ప్రవహించాయి.
చండ్రుగొండ, నవంబర్ 4 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల వ్యాప్తంగా బుధవారం భారీ వర్షం కురవడంతో వాగులు వంకలు పొంగి పంటచేలు నీట మునిగాయి. ప్రధానంగా ఎదుర్ల వాగు, లంకల వాగు, రావికంపాడు వాగు, బాల్య తండా వాగులు పొంగి ప్రవహించాయి. కోతకొచ్చిన వరి పొలాలు నేత వాలడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మిరప తోటలు నీట మునిగి నేలకొరిగాయి. పత్తి చేలు పత్తితీతలకు వచ్చి ముద్దయినాయి. రైతులను ఈ వర్షం భారీగా నష్ట పరిచిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల వ్యాప్తంగా జరిగిన పంట నష్టాన్ని అంచనా వేయాలని రైతులు కోరుతున్నారు.

చండ్రుగొండలో నీట మునిగిన పంట పొలాలు
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
చండ్రుగొండలో నీట మునిగిన పంట పొలాలు
BJP leader’s son dies by suicide | బీజేపీ నేత కుమారుడు ఆత్మహత్య.. భార్య వేధింపులపై వీడియో
విద్యార్థులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి : శశిధర్ శర్మ
Vocational Trainers | 12 నెలల జీతాల్లేవ్.. సెక్రటేరియట్ ముందు ఒకేషనల్ ట్రైనర్ల ఆందోళన.. వీడియో
Cancer | క్యాన్సర్‌ను నయం చేస్తామంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

