జమ్మూకశ్మీర్లో నర్సంపేటకు చెందిన ఆర్మీ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు రోజుల తర్వాత స్వగ్రామమైన వరంగల్ జిల్లా నర్సంపేటకు అతడి మృతదేహం చేరుకోగా, అశ్రునయనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
జమ్ముకశ్మీర్లో నర్సంపేటకు చెందిన ఆర్మీ జవాన్ కుటుంబ కలహాల తో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మూడు రోజుల తర్వాత స్వగ్రామానికి మృతదేహం చేరుకోగా, శోకసంద్రంలో కుటుంబ సభ్యు లు, బంధువులు దహన సంస్కారాలు నిర్వహించా�
Amin Bhat | జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లో సీనియర్ పొలిటీషియన్, కేంద్ర మాజీ మంత్రి గులాంనబీ ఆజాద్ (Gulam Nabi Azad) స్థాపించిన పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మొహమ్మద్ అమీన్ �
భారత్తో నాలుగు రోజుల యుద్ధం తర్వాత జ్ఞానోదయం అయ్యిందో ఏమో కానీ.. పాకిస్థాన్ ప్రధాని హెహబాజ్ షరీఫ్ శాంతి మంత్రం పఠించారు. చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం లభిస్తుందని కొత్త పల్లవి అందుకున్నారు.
బుధవారం పొద్దున్నే.. మత్తు కండ్లు నలుసుకుంటా టీవీ దిక్కు చూస్తే ‘ఆపరేషన్ సిందూర్' అని ఇంగ్లిష్ టైటిల్ గంభీరంగా కనిపించింది. రెండు ‘ఓ’ అక్షరాల్లో ఒక దానిలో కుంకుమ భరిణ.. మరో ‘ఓ’లో ఒలికిపడిన కుంకుమతో భా�
నిషేధిత లష్కరే తాయిబా సంస్థతో సంబంధం ఉన్న ముగ్గురు ఉగ్రవాద సహచరులను జమ్ముకశ్మీర్లోని బడ్గాం జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానికంగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించడానికి, స్థానికులను ఉగ్రవాదం �
జమ్ముకశ్మీర్లో మరో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు గురువారం ఉదయం జరిపిన కాల్పుల్లో ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు.
జమ్ముకశ్మీర్లో భద్రతా దళాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో లష్కరే తాయిబా (ఎల్ఈటీ) టాప్ కమాండర్ షాహిద్ కుట్టాయ్ కూడా ఉన్నాడు. షోపియాన్ జిల్లాలోని షూకల్ కెల్లర్ �
గత నెల పహల్గాంలో 26 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ముగ్గురు ఉగ్రవాదుల ఆచూకీ తెలియజేస్తే రూ.20 లక్షల బహుమతి ఇస్తామంటూ మంగళవారం అధికారులు ప్రకటించారు.
Encounter | జమ్ము కశ్మీర్లో ఎన్కౌంటర్ (Encounter) చోటు చేసుకుంది. షోపియాన్ (Shopian) జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.
మతాన్ని హింసకు వాడుకోవడం ఆటవిక సంప్రదాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్ర వాదులు అమాయకులను చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఎప్పుడైనా ఆకస్మి