మతాన్ని హింసకు వాడుకోవడం ఆటవిక సంప్రదాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్ర వాదులు అమాయకులను చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఎప్పుడైనా ఆకస్మి
భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో సీఆర్పీఎఫ్లో బదిలీలు, పోస్టింగ్ ఆర్డర్స్, సిబ్బంది శిక్షణా కోర్సులను వాయిదా వేస్తున్నట్టు అధికారులు శుక్రవారం ప్రకటించారు.
Tamil Nadu students stranded in J&K | తమిళనాడుకు చెందిన 52 మంది విద్యార్థులు జమ్ముకశ్మీర్‌లో చిక్కుకున్నారు. అక్కడ ఉన్నత విద్య అభ్యసిస్తున్న 52 మంది విద్యార్థులు, ఎడ్యుకేషన్ టూర్ కోసం అక్కడకు వెళ్లిన మరో నలుగురు విద్యార్థులు �
పహల్గాం ఉగ్ర దాడి జరగడానికి మూడు రోజుల ముందు అక్కడ దాడులు జరిగే అవకాశం ఉన్నట్టు ప్రధానికి ఇంటెలిజెన్స్ నివేదిక అందిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం ఆరోపించారు. అందుకే ప్రధాని తన
Baglihar Dam | పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా ఇరు దేశాల మధ్య చర్యప్రతీకార చర్యలు కొనసాగుతున్నాయి.
Omar Abdullah | జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లోని మాజీ ఉద్యోగులు (Ex Employees), మాజీ చట్టసభ్యులు (Ex-legislators) పెన్షన్ పొందడాన్ని సులభతరం చేసే చర్యలో భాగంగా సీఎం ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) ‘జమ్ముకశ్మీర్ పెన్షన్ సువిధ (J&K Pension Suvidha)’ పోర్టల్‌న�
పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ముష్కరులు అడవులు, పర్వతాల్లో స్థావరాలు నిర్మించుకొని మాటు వేయటంలో నిపుణులని తేలింది. జమ్ము కశ్మీర్ జైళ్లలోని టెర్రరిస్టుల ఇంటరాగేషన్‌లో ఈ కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయ�
జమ్ము కశ్మీర్‌లోని పూంఛ్ జిల్లా, సురాన్‌కోట్‌లో ఉగ్రవాద స్థావరాన్ని భద్రతా దళాలు, పోలీసులు గుర్తించారు. పహల్గాం ఉగ్రవాదుల కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు జరుపుతుండగా, ఉగ్రవాద స్థావరం బయటపడింది.
BJP leader ‘reel’ with soldiers | బీజేపీ నేత రవీందర్ రైనా, సైనికులతో కలిసి ‘రీల్’ చేశారు. జమ్ముకశ్మీర్‌లోని మంచు పర్వతాల వద్ధ దేశ భద్రత కోసం ఉన్న జవాన్లతో కలిసి ఒక పాటకు అనుగుణంగా రీల్ చిత్రీకరించారు. దీనిని సోషల్ మీడియాల�
Terrorist hideout busted | ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని భద్రతా దళాలు గుర్తించాయి. పేలుడు పదార్థాలైన ఐఈడీలు, వైర్లెస్ సెట్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నాయి. జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
Army Vehicle Falls Into Gorge | ఆర్మీ వాహనం అదుపుతప్పింది. లోయలోకి అది దూసుకెళ్లింది. 700 అడుగుల ఎత్తు నుంచి కిందపడింది. ఆర్మీ వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సైనికులు మరణించారు. పలువురు గాయపడ్డారు.