కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహంలో రెండు రోజుల క్రితం బాధ్యతలు చేపట్టిన హెచ్ఎం పార్వతి తమకు వద్దంటూ విద్యార్థినులు సోమవారం ఆందోళన చేపట్టారు.
Adulterated Ghee | పేద, మధ్యతరగతి వినియోగదారులు ఎక్కువగా ఆదరించే డీమార్ట్ స్టోర్లో కల్తీ నెయ్యి అమ్మకాలు జరుగుతున్నాయి. నెయ్యి నాణ్యతపై అనుమానం వచ్చిన వచ్చిన ఓ వినియోగదారు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. �
ఆదివాసీల రాజ్యాంగ హక్కులను పకడ్బందీగా అమలు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుంర శంకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో ఆదివాసీ �
Viral news | రాజస్థాన్ రాజధాని జైపూర్లో వైద్యులే కంగుతినే ఘటన ఒకటి చోటుచేసుకుంది. కడుపు నొప్పితో బాధపడుతున్న ఓ యువకుడికి శస్త్రచికిత్స నిర్వహించిన సవాయ్ మాన్సింగ్ ఆస్పత్రి వైద్యులు.. అతని కడుపులో బయటపడిన
Bomb threats to schools | సోమవారం రెండు రాష్ట్రాల్లో 40కుపైగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. రాజస్థాన్ రాజధాని జైపూర్లోని సుమారు 37 పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ అందాయి. అలాగే ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో�
Lord Shiva | ఒడిశాలోని జైపూర్ జిల్లాలో 123 అడుగుల ఎత్తులో శివుడు కొలువుదీరాడు. ఈ విగ్రహాన్ని మార్చి 8వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆవిష్కరించనున్నట్లు అధికారులు తెలిపారు.
Emmanuel Macron | ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (Emmanuel Macron) హాజరవుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నేడు భారత్ చేరుకున్నారు.
Emmanuel Macron | ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు (Republic Day parade) ఫ్రాన్స్ అధ్యక్షుడు (French President) ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (Emmanuel Macron) ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్న విషయం తెలిసిందే.
Leopard | రాజస్థాన్ జైపూర్ (Jaipur)లో చిరుత (Leopard) హల్చల్ చేసింది. కనోతా ప్రాంతంలోని ఓ ప్రైవేటు హోటల్ గది (hotel Room)లోకి ప్రవేశించి అక్కడున్న సిబ్బందిని భయబ్రాంతులకు గురి చేసింది.
రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్లో శుక్ర, శని, ఆదివారాల్లో జరిగే ‘డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్, ఇన్స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్' అఖిలభారత సమావేశానికి రాష్ట్ర డీజీపీ రవిగుప్తా హాజరుకానున్నారు.