ఓవైపు ప్రజాప్రతినిధిగా ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్‌కుమార్, మరోవైపు వైద్యుడిగా సాయమూ చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజలే తన కుటుంబ సభ్యుల్లా భావిస్తూ ఉచితంగా
ఆటో డ్రైవర్లు కన్నెర్ర జేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఉచిత బస్సు ప్రయాణ పథకంతో తమ బతుకులు రోడ్డునపడ్డాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల నిరసనలు తెలిపారు.
సీఆర్ హయాంలోనే రిటైర్డ్ ఉద్యోగులకు పెద్దపీట వేశామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల జిల్లా సంఘం ఆధ్వర్యంలో జగిత్యాల క్ల�
కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పార్టీ పటిష్టానికి కృషి చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపునకు పాటుపాడాలని కోరారు.
ప్రత్యర్థి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి.. ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ.. ఎన్నికల వేళ మొదటి దఫాలోనే టికెట్ కేటాయింపు.. ఆయనకు, ఆ పార్టీకి జగిత్యాల గట్టిపట్టున్న నియోజకవర్గం.. ముందు నుంచ�
రాష్ట్ర శాసనసభకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు శనివారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు గానూ 11 మంది హాజరయ్యారు.
ఎన్నికల వేళ ఊదరగొట్టిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ సర్కారు పక్కాగా అమలు చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. గురువారం రాయికల్‌లో విలేకరులతో మాట్లాడారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, జగిత్యాల, హుజూరాబాద్, కోరుట్ల నుంచి విజయం సాధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, డాక్టర్ మాకునూరి సంజయ్‌కుమార్, పాడి కౌశిక్‌రెడ్డి, డాక్టర్ సంజయ్ కల�
‘రాష్ట్రం వస్తే చీకట్లు అలుముకుంటయి. నీళ్లు రావు. కరువు తాండవిస్తుంది. ఇలా ఆనాడు ఆంధ్రాపాలకులు హేళన చేసిన్రు. కానీ, సీఎం కేసీఆర్ పదేండ్ల పాలనలో రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. ఒకప్పుడు వలస బతుకులత�
జగిత్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కవిత శనివారం పర్యటించనున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్‌కుమార్‌కు మద్దతుగా నియోజకవర్గం పరిధిలోని జగిత్యాల పట్టణం, రాయికల్, బీర్పూర్ మండలాల్లో పలు గ్రామాల్లో ఎన�
‘ నాకు మరొకసారి అవకాశం ఇవ్వండి. ఆశీర్వదించి అసెంబ్లీకి పంపండి. మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా. ఆపదొస్తే ఆదుకుంటా. ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తానని’ జగిత్యాల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డా. సంజయ�
జిల్లాలోని బీఆర్ఎస్ అభ్యర్థులు గురువారం నామినేషన్లు దాఖలు చేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్.. ధర్మపురి నృసింహుడి క్షేత్రంలో పూజలు చేసిన అనంతరం అట్టహాసంగా నామినేషన్ వేశారు.