నెట్టంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పరిధిలోని 99,100,106 ప్యాకేజీ కింద చేపట్టాల్సిన పనులు వెంటనే పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఇరిగేషన్ అధికారులకు సూచించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అంతర్భాగమైన అన్నారం బరాజ్‌లో పలు పరీక్షలు నిర్వహించేందుకు పుణెకు చెందిన నిపుణుల బృందం శుక్రవారం బరాజ్‌కు చేరుకుంది.
అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద చెరువు కట్టపై ముంపు బాధితులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. 5000 ప్లాట్లు 20 లేఅవుట్లు 40 ఏండ్ల క్రితం క్లియర్ పట్టాలో ఉన్�
మేడ్చల్ జిల్లా పరిధిఓఆర్ఆర్ లోపల ఉన్న సుమారు 30 చెరువుల బఫర్, ఎఫ్టీఎల్ హద్దులను రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా డిజిటల్ సర్వే ద్వారా గుర్తిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే బఫర్, ఎఫ్‌టీఎ�
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో శిల్పా వెంచర్ ఆక్రమణలకు సంబంధించి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు చేపట్టిన కూల్చివేతలు అకస్మాత్తుగా నిలిపివేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.
పాలేరు కాల్వ మరమ్మతులు పూర్తయిన తర్వాత ఇరిగేషన్ అధికారులు క్రమంగా నీటి ప్రవాహాన్ని పెంచుతున్నారు. బుధవారం సాయంత్రానికి సాగర్ ఆయకట్టుకు 2,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కాలువల ద్వారా నీటిని విడుదల చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించాలని మాజీ మంత్రి , సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అధికారులను కోరారు.
రాష్ట్ర సాగునీటిపారుదల శాఖలో జనరల్ బదిలీలను చేపట్టాలని జలసౌధకు వచ్చిన మంత్రి ఉత్తమ్‌ను ఏఈఈ అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు.
ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా కృష్ణా జలాలను 50:50 నిష్పత్తిలోనే వినియోగించుకోవాలని, ఆ మేరకు ట్రిబ్యునల్ ఎదుట పునఃసమీక్ష పెట్టి అనుమతుల కోసం కృషి చేయాలని అంతర్రాష్ట్ర జలవిభాగం అధికారులను ఇరిగేషన్‌శాఖ మ
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల్లోని లోపాలపై సీడబ్ల్యూపీఆర్ఎస్ ద్వారా అధ్యయనం చేయించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించిందని సమాచారం.
పెద్దఅంబర్‌పేటలోని ఈదుల చెరువులో చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. ఈదుల చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో చేపడుతున్న నిర్మాణాలను బుధవారం రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సహకారం