ఇరిగేషన్‌లోనూ జనరల్ బదిలీలు చేపట్టాలి
రాష్ట్ర సాగునీటిపారుదల శాఖలో జనరల్ బదిలీలను చేపట్టాలని జలసౌధకు వచ్చిన మంత్రి ఉత్తమ్‌ను ఏఈఈ అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు.
- మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఏఈఈ సంఘాల వినతి
హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సాగునీటిపారుదల శాఖలో జనరల్ బదిలీలను చేపట్టాలని జలసౌధకు వచ్చిన మంత్రి ఉత్తమ్‌ను ఏఈఈ అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఈఎన్సీ అనిల్‌కుమార్‌ను కలిసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సాధారణ బదిలీలు లేకపోవడంతో ఒకే యూనిట్లో 12ఏళ్లకు పైగా పనిచేయాల్సిన దుస్థితి ఏర్పడిందని వెల్లడించారు. దీనిపై మంత్రి ఉత్తమ్‌కుమార్ సానుకూలంగా స్పందించారు. వెంటనే ఈఎన్సీకి ఫోన్ చేసి సాధారణ బదిలీల జీవోను అమలు చేయాలని ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mallikarjun Kharge | నిరసనను వాయిదావేసే ప్రసక్తే లేదు, ర్యాలీ నిర్వహించి తీరుతాం : మల్లికార్జున్ ఖర్గే
పీఎం శ్రీ ప్రధానోపాధ్యాయులకు బెంగళూరులో శిక్షణ
ఎంజీయూలో వినూత్న కార్యక్రమం.. ‘ఎర్న్ వైల్ యు లెర్న్’
ACB Net | రెవెన్యూ రికార్డులో పేరును సరిదిద్దేందుకు లంచం డిమాండ్..ఏసీబీకి చిక్కిన జీపీవో
Supreme Court: చదువుకున్నవాళ్లు డిజిటల్ అరెస్టు ఎలా అవుతున్నారు.. సుప్రీంకోర్టు షాక్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

