మహిళల హక్కుల్ని హరించేలా ఇరాక్ పాలకులు వివాహ చట్టాల్ని సవరించేందుకు సిద్ధమయ్యారు. బాలికల వివాహ వయసును 9 ఏండ్లకు తగ్గిస్తూ అక్కడి సంకీర్ణ సర్కార్ చట్టాల్ని సవరించబోతున్నది.
నాలుక రంగును చూసి రియల్ టైమ్‌లో 98 శాతం కచ్చితత్వంతో వ్యాధులను గుర్తించే కృత్రిమ మేధ(ఏఐ) కంప్యూటర్ అల్గారిథమ్‌ను సృష్టించినట్టు ఇరాక్, ఆస్ట్రేలియా పరిశోధకులు వెల్లడించారు.
బాలికల కనీస వివాహ వయసును 18 నుంచి 9 ఏండ్లకు తగ్గిస్తూ ఇరాక్ ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టింది. ఈ ముసాయిదా బిల్లు ప్రకారం బాలుర వివాహ వయసును 15కు తగ్గించారు.
స్వలింగ సంపర్క సంబంధాలను నేరంగా పరిగణిస్తూ ఇరాక్ పార్లమెంట్ ఒక చట్టాన్ని ఆమోదించింది. దీనిని ఉల్లంఘించిన వారికి 15 ఏండ్ల గరిష్ఠ కారాగార శిక్ష విధించనున్నట్టు పేర్కొంది.
ఇటీవల జోర్డాన్ (Jordan)లో తమ క్యాంప్‌పై దాడి చేసిన ఘటనకు ప్రతిగా అమెరికా (USA) దాడులు మొదలు పెట్టింది. ఇరాక్, సిరియాలోని ఇరాన్ రెవల్యూషనరీ గార్డుల (IRGC) మద్దతు కలిగిన 85కుపైగా మిలీషియా స్థావరాలే లక్ష్యంగా అమెరికా
US Embassy | ఇరాక్‌లోని అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగా క్షిపణి దాడులు జరిగాయి. కార్యాలయం కాంపౌండ్ లోపల సుమారు ఏడు మోర్టర్ రౌండ్లు పడ్డాయని అమెరికా మిలిటరీ అధికారులు వెల్లడించారు. ఇరాక్‌లో ఈ మధ్య కాలంలో అమ�
Iraq | ఇరాక్ (Iraq)లో ఇటీవలే ఘోర ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఓ వివాహ వేడుకలో అగ్నిప్రమాదం చోటు చేసుకొని సుమారు 100 మందికిపైగా సజీవదహనమయ్యారు.
Islamic State | అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) అధినేత అబూ హసన్ అల్-హషిమీ అల్-ఖురేషి హతమయ్యాడు. తమ నాయకుడు చనిపోయాడని ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.
Iraq | ఇరాక్‌లోని కుర్దిస్థాన్పై ఇస్లామిక్ తిరుగుబాటుదారులు క్షిపణులు, డ్రోన్లతో విరుచుకపడ్డారు. దీంతో 13 మంది మరణించగా, 58 మంది గాయపడ్డారు. మృతుల్లో ఓ గర్భిణి కూడా ఉందని అధికారులు
బాగ్దాగ్ : ఇరాక్‌లో రాజకీయ సంక్షోభం తప్పడం లేదు. అదే సమయంలో షియా మతాధికారి ముక్తాదా అల్-సదర్ రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించగా.. దేశంలో హింస చెలరేగింది. ఆయన మద్దతుదారులు ప్రభుత్వ భవనాన్ని ముట్టడించారు. మ
టెక్సాస్: అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ నాలుక కర్చుకున్నారు. . టెక్సాస్‌లోని డెల్లాస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఇరాక్‌పై యుద్ధానికి వెళ్లినట్లు తెలి
బాగ్దాద్: ఒక వాహనం, మినీ బస్సు ఢీకొన్నాయి. రెండు వాహనాలకు మంటలంటున్నాయి. ఈ ప్రమాదంలో 9 మంది స్కూల్ టీచర్లతోసహా 11 మంది మరణించారు. ఇరాక్‌లోని బాబిలోన్ ప్రావిన్స్‌లో శుక్రవారం రాత్రి సమయంలో ఈ సంఘటన జరిగింది. �
ప్రభుత్వరంగ ఇంజినీరింగ్ ఉత్పత్తుల సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(భెల్) ఆర్డర్లు ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది. తాజాగా ఇరాక్ నుంచి కంప్రెసర్ ప్యాకేజ్ ఆర్డర్ లభించింది. ఇరాక్ చమురు మ�