ఇరాక్‌పై క్షిపణులు, డ్రోన్లతో దాడులు.. గర్భిణి సహా 13 దుర్మరణం
Iraq | ఇరాక్‌లోని కుర్దిస్థాన్పై ఇస్లామిక్ తిరుగుబాటుదారులు క్షిపణులు, డ్రోన్లతో విరుచుకపడ్డారు. దీంతో 13 మంది మరణించగా, 58 మంది గాయపడ్డారు. మృతుల్లో ఓ గర్భిణి కూడా ఉందని అధికారులు
సులైమానియా: ఇరాక్‌లోని కుర్దిస్థాన్పై ఇస్లామిక్ తిరుగుబాటుదారులు క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డారు. దీంతో 13 మంది మరణించగా, 58 మంది గాయపడ్డారు. మృతుల్లో ఓ గర్భిణి కూడా ఉందని అధికారులు తెలిపారు. ఇరాక్‌లోని ఇస్లామిక్ తిరుగుబాటుదారులు పొరుగున ఉన్న ఇరాక్‌లో కుర్దిష్ రీజియన్‌పై బాంబుల వర్షం కురిపించారు. తమ దేశంలో గత కొంతకాలంగా జరుగుతున్న అలజడికి ఇరాక్‌కు చెందిన ఉగ్రవాదులే కారణమని పేర్కొంటూ ఈ దాడికి దిగినట్లు తెలిసింది. కుర్దిస్థాన్‌లోని సులేమానియా, ఎర్బిల్‌పై బాంబుల వర్షం కురిపించారని అధికారులు వెల్లడించారు.

కాగా, ఇరాన్‌కు చెందిన డ్రోన్లు ఇరాక్‌లోని ఎర్బిల్‌వైపు పయణించాయని యూఎస్ ఆర్మీ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఈ దాడివల్ల అమెరికన్ ఆర్మీ బేస్‌కు ఎలాంటి నష్టం వాటిళ్లలేదని తెలిపింది.

Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Drone Strikes
- iran
- Iraq
- Kurdistan
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

